ePaper
More
    HomeతెలంగాణGHMC | సంతోష్‌నగర్ కార్పొరేటర్ మోహమ్మద్ ముజాఫర్ హుస్సేన్ ఆకస్మిక మృతి

    GHMC | సంతోష్‌నగర్ కార్పొరేటర్ మోహమ్మద్ ముజాఫర్ హుస్సేన్ ఆకస్మిక మృతి

    Published on

    అక్షరటుడే, హైదరాబాద్: GHMC : AIMIM పార్టీకి చెందిన సంతోష్‌నగర్ డివిజన్ కార్పొరేటర్(AIMIM Santoshnagar division corporator), GHMC స్టాండింగ్ కౌన్సిల్ సభ్యుడు మోహమ్మద్ ముజాఫర్ హుస్సేన్(GHMC standing council member Mohammad Muzaffar Hussain) మరణించారు. బుధవారం జరిగిన GHMC కౌన్సిల్ సమావేశానికి హాజరైన ఆయన.. ఆ తర్వాత అనూహ్యంగా అనారోగ్యానికి గురయ్యారు.

    ముజాఫర్ హుస్సేన్ ను హుటాహుటిన ఆస్పత్రికి తరలించినప్పటికీ, అప్పటికే గుండెపోటుతో మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. ముజాఫర్ హుస్సేన్ మరణంతో స్థానికంగా తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి. ఆయన మరణంపై పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. GHMC అధికారులు, సహచరులు ఆయన కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలిపారు.

    Latest articles

    Stock Market | రోజంతా ఒడిదుడుకులు.. స్వల్ప లాభాలతో ముగిసిన సూచీలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Stock Market | సెన్సెక్స్‌, నిఫ్టీలలో వరుస ఆరు వారాల నష్టాలకు బ్రేక్‌ పడిరది....

    Ex MLA Hanmanth Shinde | ఘనంగా జుక్కల్ మాజీ ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు

    అక్షరటుడే, నిజాంసాగర్: Ex MLA Hanmanth Shinde | జుక్కల్ (jukkal) నియోజకవర్గంలో గురువారం మాజీ ఎమ్మెల్యే హన్మంత్​...

    Cloud Burst | జమ్మూకశ్మీర్​లో క్లౌడ్ బరస్ట్.. 12 మంది భక్తుల మృతి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Cloud Burst | జమ్మూ కశ్మీర్​లో (Jammu Kashmir) వర్షాలు బీభత్సం సృష్టించాయి. కిష్త్వార్​...

    Electricity Department | భారీవర్షాల నేపథ్యంలో విద్యుత్​శాఖ అప్రమత్తం

    అక్షరటుడే, ఇందూరు: Electricity Department | రాబోయే రోజుల్లో భారీ వర్షసూచనలు ఉన్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది....

    More like this