225
అక్షరటుడే, వెబ్‌డెస్క్: Sankranthi holidays | తెలంగాణ రాష్ట్రంలో సంక్రాంతి Sankranthi సెలవులను సర్కారు ఖరారు చేసింది. ఈ నెల (జనవరి ) 10వ తేదీ నుంచి 16వ తేదీ వరకు సంక్రాంతి సెలవులుగా ప్రకటించింది.
Sankranthi holidays | పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు
తిరిగి జనవరి 17వ తేదీ (శనివారం) బడులు తెరుచుకోనున్నాయి. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, ఆంధ్రప్రదేశ్లో అక్కడి ప్రభుత్వం ఈ నెల 10వ తేదీ నుంచి 18 వ తేదీ వరకు సెలవులు ప్రకటించింది.