Homeజిల్లాలుకామారెడ్డిInter results | ఇంటర్ ఫలితాల్లో సాందీపని సత్తా

Inter results | ఇంటర్ ఫలితాల్లో సాందీపని సత్తా

- Advertisement -

అక్షరటుడే, కామారెడ్డి : Inter results : ఇంటర్ ఫలితాల్లో కామారెడ్డి సాందీపని sandheepani junior college Kamareddy కళాశాల విద్యార్థులు సత్తా చాటారు. మొదటి సంవత్సరం ఎంపీసీలో 31 మంది, బైపీసీలో 10 మంది, ఎంఈసీలో ఒకరు, సీఈసీలో ముగ్గురు విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారు.

ద్వితీయ సంవత్సరం ఎంపీసీలో 19 మంది విద్యార్థులు, బైపీసీలో ఆరుగురు విద్యార్థులు, ఎంఈసీలో ఇద్దరు, సీఈసీలో ఇద్దరు విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచారు. ఈ సందర్భంగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను కళాశాల యాజమాన్యం అభినందించింది.

Must Read
Related News