అక్షరటుడే, కోటగిరి : Sand Transport | పోతంగల్ potangal మండలం కొడిచెర్ల గ్రామంలోని మంజీర manjeera river నది నుంచి అక్రమ ఇసుక sand తరలిస్తున్న ట్రాక్టర్ tractor బోల్తా పడింది. కొడిచెర్ల జల్లపల్లి రోడ్డు మధ్యలో గురువారం సాయంత్రం ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడింది. ప్రమాదంలో డ్రైవర్ బ్యాగరీ రమేష్‌కు గాయాలు అయ్యాయి. స్థానికులు ఆయనను బోధన్ ఆస్పత్రి bodhan hospitalకి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.