ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిLingampet | వరద ముంపునకు గురైన పొలాల్లో ఇసుక తొలగింపు

    Lingampet | వరద ముంపునకు గురైన పొలాల్లో ఇసుక తొలగింపు

    Published on

    అక్షరటుడే, లింగంపేట: Lingampet | కామారెడ్డి జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు (Heavy Rains) రైతుల పొలాల్లో ఇసుకమేటలు వేశాయి. దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటీవల సీఎం రేవంత్​ రెడ్డి (CM Revanth Reddy) సైతం ఈ పొలాలను పరిశీలించారు.

    దీంతో శుక్రవారం స్పందించిన డీఆర్డీవో సురేందర్ మాట్లాడుతూ.. భారీవర్షాలకు రైతుల పొలాల్లో ఉన్న ఇసుకమేటలను ఉపాధి హామీ పథకంలో భాగంగా కూలీలతో తొలగింపజేస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో నరేశ్​, ఎంపీవో, ఏపీవో, టీఏ, ఎఫ్​ఏ ఉపాధి కూలీలు పాల్గొన్నారు.

    More like this

    Nizamabad City | నగరంలో అందుబాటులోకి మమ్మోగ్రఫీ టెక్నాలజీ..!

    అక్షర టుడే, వెబ్‌డెస్క్‌: Nizamabad City | నగరంలోని విశ్వం డయగ్నస్టిక్‌ కేంద్రంలో అత్యాధునిక మమ్మోగ్రఫీ టెక్నాలజీ (mammography...

    Nepal PM | నేపాల్‌ తాత్కాలిక ప్రధానిగా సుశీల కర్కి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nepal PM | నేపాల్​లో ఉద్రిక్తతలు చల్లారాయి. దీంతో జెన్​జడ్​ ఉద్యమ కారులు తాత్కాలిక...

    Nizam Sagar | నిజాంసాగర్​ ప్రాజెక్ట్​కు కొనసాగుతున్న వరద

    అక్షరటుడే, ఎల్లారెడ్డి : Nizam Sagar | ఎగువన కురిసిన భారీ వర్షాలతో నిజాంసాగర్​లోకి వరద కొనసాగుతోంది. ఉమ్మడి...