అక్షరటుడే, నెట్వర్క్: Saddula Bathukamma | సద్దుల బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. కామారెడ్డి(kamareddy), నిజామాబాద్ (Nizamabad) తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తున్న బతుకమ్మ వేడుకల్లో మహిళలు, యువతులు, చిన్నారులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
రకరకాల పువ్వులతో బతుకమ్మలను అందంగా తయారుచేసి.. వాటన్నింటిన ఒక్కచోట చేర్చి ఆడిపాడారు. చిన్నాపెద్దా తేడాలేకుండా సంబరాల్లో పాల్గొన్నారు. తమ కోరికలను తీర్చాలని భక్తితో మనస్సులో కోరుకుని స్థానిక చెరువుల్లో బతుకమ్మలను నిమజ్జనం చేశారు.
బోర్గాం(పి)లో..
బోర్గాం(పి) గ్రామంలో..
ఇందల్వాయిలో..
కామారెడ్డి పట్టణంలో..
లింగంపేటలోని పరమల్లలో..
బోర్గాం (పి)లో బతుకమ్మలను నిమజ్జనానికి తీసుకెళ్తున్న మహిళలు
ఇందల్వాయిలో బతుకమ్మలను నిమజ్జనానికి తీసుకెళ్తున్న దృశ్యం
బోధన్ మున్సిపల్ కార్యాలయంలో..
కామారెడ్డిలో బతుకమ్మను పేర్చుతున్న మహిళ.. ఇందల్వాయిలో బతుకమ్మతో చిన్నారి..
కామారెడ్డిలో..
ఎల్లారెడ్డి పట్టణంలో..
కామారెడ్డి కాసర్ల విహార్ ఫేజ్–2లో..
పోతాయిపల్లిలో బతుకమ్మ పండుగ సందర్భంగా పాటలు పాడిన శ్రీ దుర్గా అసోసియేషన్ సభ్యులకు ద్వితీయ బహుమతిని అందజేస్తున్న సంస్కార భారతి కామారెడ్డి ప్రతినిధులు