ePaper
More
    HomeతెలంగాణRythu Bharosa | రైతు భరోసా రూ. 306 కోట్లు జమ

    Rythu Bharosa | రైతు భరోసా రూ. 306 కోట్లు జమ

    Published on

    అక్షరటుడే, కామారెడ్డి: Rythu Bharosa | రైతు భరోసా(Rythu Bharosa) పథకం కింద జిల్లాలో ఇప్పటివరకు రూ.306.48 కోట్ల నిధులను రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి తిరుమల ప్రసాద్(Tirumala Prasad) తెలిపారు.

    జిల్లాలోని 3,03,944 మంది రైతుల ఖాతాల్లో(Farmers Account) ఈ నిధులు జమ అయినట్లు బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బాన్సువాడ నియోజకవర్గం(Banswada constituency)లో 32,237 మంది రైతులకు రూ.28.03 కోట్లు, జుక్కల్ నియోజకవర్గంలో 94,006 మంది రైతులకు రూ.106.55 కోట్లు, కామారెడ్డి నియోజకవర్గంలో 70,678 మంది రైతులకు రూ.65.54 కోట్లు, ఎల్లారెడ్డి నియోజకవర్గంలో 1,07,023 మంది రైతులకు రూ.106.35 కోట్ల నిధులను రైతుల ఖాతాల్లో జమ చేశామని స్పష్టం చేశారు.

    Latest articles

    SP Rajesh Chandra | ముగ్గురు అంతర్రాష్ట్ర ముఠా సభ్యుల అరెస్ట్

    అక్షరటుడే, కామారెడ్డి: SP Rajesh Chandra | హైవేలపై రన్నింగ్ లారీలను టార్గెట్ చేసి కట్టర్లతో సీల్ ఓపెన్...

    Kamareddy | తప్పిపోయిన నాలుగేళ్ల చిన్నారి.. తల్లిదండ్రుల చెంతకు చేర్చిన పోలీసులు

    అక్షరటుడే, కామారెడ్డి : Kamareddy | ఇంట్లో ఎవరూ కనిపించకపోవడంతో భయపడిన నాలుగేళ్ల చిన్నారి నడుచుకుంటూ బయటకు వెళ్లి...

    Kamareddy | పోక్సో కేసు నిందితుడికి 20 ఏళ్ల జైలు

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | బాలికపై లైంగిక దాడికి పాల్పడిన నిందితునికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష...

    Railway Station | రైల్వేస్టేషన్​లో స్పెషల్​పార్టీ పోలీసుల తనిఖీలు

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Railway Station | స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల దృష్ట్యా గురువారం సాయంత్రం రైల్వే స్టేషన్​లో...

    More like this