అక్షరటుడే, వెబ్‌డెస్క్: Russia President Putin | ఉగ్రవాదంపై terrorism భారత్ india చేస్తున్న పోరాటానికి తమ మద్దతు ఉంటుందని రష్యా russia తెలిపింది. ఉగ్రవాద నిర్మూలనలో అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని వెల్లడించింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమొర్ పుతిన్ Russia President Putin ప్రధాని మోదీకి prime minister modi సోమవారం ఫోన్ చేసి మాట్లాడారు.
ఉగ్రమూకలను పెంచిపోషిస్తూ పాక్ pakistan చేస్తున్న నీచపు పనులను ప్రధాని మోదీ పుతిన్ కు వివరించారు. ఇటీవల జరిగిన పహల్గాం దురాగతానికి Pahalgam tragedy సంబంధించి కీలకమైన విషయాల్ని వివరించినట్లు తెలిసింది. ఉగ్రవాదులకు పాక్ ప్రభుత్వం, పాక్ సైన్యం Pakistani government and army అందిస్తున్న సహకారం గురించి, దానివల్ల ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న అనర్థాల గురించి కూడా పుతిన్ కు ప్రధాని మోదీ Prime Minister Modi వివరించారు.
Russia President Putin | పహల్గామ్ దాడిని ఖండించిన పుతిన్
ప్రధాని మాటలతో ఏకీభవించిన పుతిన్ putin.. ఉగ్రవాద terrorism నిర్మూలనలో భారత్ కు అన్నివిధాల సహాయకారిగా ఉంటామని హామీ ఇచ్చారు. చారిత్రకమైన ఇరుదేశాల సంబంధాలు ఎప్పుడూ కొనసాగుతాయని విశ్వాసం వ్యక్తం చేశారు. జమ్మూ కశ్మీర్లోని Jammu and Kashmir పహల్గాంలో Pahalgam ఏప్రిల్ 22న 26 మందిని బలిగొన్న ఉగ్రదాడిని terrorist attack తీవ్రంగా ఖండించిన పుతిన్.. బాధిత కుటుంబాలకు familys ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. దాడికి కారణమైన వారిని, వారి మద్దతుదారులను కూడా చట్టం ముందు నిలబెట్టాలని పుతిన్ నొక్కిచెప్పారని విదేశాంగ మంత్రిత్వ శాఖ Ministry of External Affairs (MEA) తెలిపింది. “రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఫోన్ చేశారు.పహల్గామ్ లో Pahalgam జరిగిన ఉగ్రదాడిని terrorist attack తీవ్రంగా ఖండించారు. అమాయకుల ప్రాణనష్టం పట్ల తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఉగ్రవాదంపై పోరాటంలో భారతదేశానికి పూర్తి మద్దతును ప్రకటించారు. ఈ దారుణ దాడికి పాల్పడిన వారిని, వారి మద్దతుదారులను చట్టం ముందు నిలబెట్టాలని పుతిన్ నొక్కి చెప్పారు” అని విదేశాంగ శాఖ Ministry of External Affairs ప్రతినిధి రణధీర్ జైస్వాల్ spokesperson Randhir Jaiswal X (గతంలో ట్విట్టర్)లో తెలిపారు. మరోవైపు భారత్‌లో పర్యటించాలన్న మోదీ modi ఆహ్వానాన్ని పుతిన్ putin అంగీకరించారు. త్వరలోనే ఇండియాకు india వస్తానని హామీ ఇచ్చారు.