HomeUncategorizedRussia | రష్యాపై డ్రోన్‌లతో విరుచుకుపడ్డ ఉక్రెయిన్‌

Russia | రష్యాపై డ్రోన్‌లతో విరుచుకుపడ్డ ఉక్రెయిన్‌

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Russia | రష్యా– ఉక్రెయిన్​ యుద్ధం ఏళ్లుగా సాగుతూనే ఉంది. ఉక్రెయిన్​పై రష్యా క్షిపణులతో దాడులు చేస్తుండగా.. తాజాగా ఉక్రెయిన్​ డ్రోన్​లో దాడులు చేసింది. వందకు పైగా డ్రోన్లతో మాస్కోలోని పలు ప్రాంతాలపై విరుచుకుపడింది. దీంతో రష్యా నాలుగు విమానాశ్రయాలను మూసివేసింది. ఉక్రెయిన్​ డ్రోన్లను తాము కూల్చి వేసినట్లు రష్యన్​ అధికారులు ప్రకటించారు. ఎయిర్​పోర్టులే లక్ష్యంగా ఉక్రెయిన్​ డ్రోన్లతో దాడులకు పాల్పడింది. దీంతో పలు విమానాశ్రయాలు ధ్వంసం అయినట్లు సమాచారం. మరోవైపు ఉక్రెయిన్‌లోని ఖార్కివ్‌ నగరంపై రష్యా దళాలు 20కి పైగా డ్రోన్లను ప్రయోగించాయి. రష్యా విక్టరీ డే సందర్భంగా మే 8 నుంచి 10 వరకు యుద్ధానికి తాత్కాలిక విరామం ప్రకటించనున్నారు.

Must Read
Related News