HomeతెలంగాణRTC | మంత్రి పొన్నంతో ఆర్టీసీ యూనియన్​ నాయకుల చర్చలు

RTC | మంత్రి పొన్నంతో ఆర్టీసీ యూనియన్​ నాయకుల చర్చలు

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : RTC | ఆర్టీసీలోని పలు యూనియన్ల​ నాయకులు సోమవారం రవాణా శాఖ మంత్రి  పొన్నం ప్రభాకర్​ minister ponnam prabhakarను కలిశారు.

కార్మికులు సమ్మెకు RTC Telangana state వెళ్తామని ప్రకటించడంతో చర్చలకు సిద్ధమని మంత్రి తెలిపిన విషయం తెలిసిందే. సీఎం రేవంత్​రెడ్డి cm revanth reddy కూడా కార్మికులు తమ సమస్యలపై మంత్రితో చర్చించాలని ఇటీవల సూచించారు. ఈ క్రమంలో సోమవారం పలు సంఘాల నాయకులు మంత్రి పొన్నం ప్రభాకర్​తో ponnam prabhaker చర్చించారు. తమ సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఆర్టీసీ ఇప్పుడిప్పుడే కోలుకుంటోందని, సమస్యలు తొలుగుతున్నాయని మంత్రి పేర్కొన్నారు. సమ్మె చేయొద్దని ఆర్టీసీ కార్మికులను కోరారు. పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్టీసీని నిర్వీర్యం చేసిందని ఆయన ఆరోపించారు.