ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిRTC tour package | తమిళనాడు తీర్థ యాత్రకు ఆర్టీసీ టూర్ ప్యాకేజ్

    RTC tour package | తమిళనాడు తీర్థ యాత్రకు ఆర్టీసీ టూర్ ప్యాకేజ్

    Published on

    అక్షరటుడే, బాన్సువాడ: RTC Tour Package | ఉమ్మడి నిజామాబాద్​ జిల్లాలో (joint Nizamabad district) ఆర్టీసీ అధికారులు ప్రముఖ ఆలయాలకు ప్రత్యేక బస్సులు నడుపుతోంది. బాన్సువాడ, ఆర్మూర్​ డిపోలను గత కొన్ని నెలలుగా తెలంగాణతో పాటు మహారాష్ట్ర, తమిళనాడులోని (Maharashtra and Tamil Nadu) పలు ప్రముఖ దైవ క్షేత్రాలను స్పెషల్​ సర్వీసులు నడపనున్నట్లు పేర్కొన్నారు.

    RTC Tour Package | 27న బాన్సువాడ నుంచి..

    తమిళనాడులోని ప్రముఖ ఆలయాల తీర్థ యాత్రకు ఈనెల 27న బాన్సువాడ నుంచి ఆర్టీసీ టూర్ ప్యాకేజీ కింద ప్రత్యేక బస్సు నడపనున్నట్లు డీఎం సరితాదేవి తెలిపారు. 27న మధ్యాహ్నం మూడు గంటలకు బాన్సువాడ నుంచి బస్సు బయలుదేరుతుందని పేర్కొన్నారు. కాణిపాకం – అరుణాచలం గిరి ప్రదర్శన, అనంతరం గోల్డెన్ టెంపుల్ (Golden Temple) దర్శనం ఉంటుందని పేర్కొన్నారు. ఈనెల 30న రాత్రి 12 గంటల వరకు బాన్సువాడకు (Banswada) తిరిగి చేరుకుంటుందన్నారు. టికెట్ ధర పెద్దలకు రూ. 5100, పిల్లలకు రూ. 2600 ఉందని, బుకింగ్ కోసం గోపి కృష్ణ 9063408477 ఫోన్ నంబరును సంప్రదించాలని ఆమె కోరారు.

    READ ALSO  Weightlifting Association | 20న వెయిట్​ లిఫ్టింగ్ అసోసియేషన్​ ఎన్నికలు

    Latest articles

    Malnadu Drugs Case | నైజీరియన్​ డాన్​తో కలిసి డ్రగ్స్​ సరఫరా.. ‘మల్నాడు కేసు’లో కీలక విషయాలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్​ : Malnadu Drugs Case | హైదరాబాద్​ నగరంలోని కొంపల్లిలో గల మల్నాడు రెస్టారెంట్(Malnadu Restaurant)​...

    Donald Trump | ట్రంప్‌కు అప్పీల్స్ కోర్టు షాక్‌.. జన్మతః పౌరసత్వంపై కీల‌క ఆదేశాలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :Donald Trump | అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు షాక్ త‌గిలింది. జన్మతః పౌరసత్వంపై ట్రంప్...

    Credit Cards | ఎస్​బీఐ, ఫోన్​పే క్రెడిట్​ కార్డులు.. ఆన్​లైన్​ కొనుగోళ్లపై భారీగా డిస్కౌంట్​

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Credit Cards | ప్రస్తుతం దేశవ్యాప్తంగా క్రెడిట్​ కార్డుల వినియోగం పెరిగింది. అలాగే ఆన్​లైన్​...

    Local Body Elections | స్థానిక పోరుకు స‌న్న‌ద్ధం.. స‌న్నాహాక స‌మావేశాలు నిర్వ‌హిస్తున్న పార్టీలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Local Body Elections | స్థానిక ఎన్నిక ఎన్నిక‌ల‌కు గ‌డువు స‌మీపిస్తోంది. హైకోర్టు ఆదేశాల...

    More like this