అక్షరటుడే, ఇందూరు: RSS Suburban Sensation | రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ Rashtriya Swayamsevak Sanghవినాయక్ నగర్, ఎల్లమ్మ గుట్ట ఉప నగరాల సంచలన్ను ఘనంగా నిర్వహించారు.
నిజామాబాద్ నగరంలో ఆదివారం (అక్టోబరు 26) ఈ కార్యక్రమం జరిగింది. నగరంలోని పంచముఖి హనుమాన్ Panchmukhi Hanuman ఆలయం నుంచి రిలయన్స్ మార్ట్ Reliance Mart శ్రీనగర్ కాలనీ మీదుగా ఎల్లమ్మ గుట్ట ఆలయం వరకు కొనసాగింది.

వేడుకగా ఉప నగరాల సంచలన్..
RSS Suburban Sensation | వందేళ్ళ వేడుకలను పురస్కరించుకొని

వేడుకగా ఉప నగరాల సంచలన్..
సంగం వందేళ్ళ వేడుకలను పురస్కరించుకొని సమాజాన్ని పరివర్తనం చెందించాలనే లక్ష్యంతో కృషి చేస్తున్నట్లు నగర కార్యవాహ అర్గుల సత్యం తెలిపారు.
RSS స్వయం సేవకుల గోష్ ప్రదర్శన అందరిని ఆకట్టుకుంది. చిన్నారులు.. ఝాన్సీ లక్ష్మీబాయి Jhansi Lakshmibai, రుద్రమదేవి Rudramadevi, చత్రపతి శివాజీ Chatrapati Shivaji వంటి వేషధారణలతో అలరించారు.

వేడుకగా ఉప నగరాల సంచలన్..
ఈ కార్యక్రమంలో సహ కార్యవాహ వెంకటేష్, ఉప నగర కార్య వాహకులు హరీష్, శ్రీనివాస్, ఆజాద్, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.