terror attack | ప్రధాని మోదీని కలిసిన ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్.. ప్రాధాన్యం సంతరించుకున్న వీరి భేటీ

అక్షరటుడే, న్యూఢిల్లీ: terror attack : రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ RSS chief Mohan Bhagwat  మంగళవారం అర్ధరాత్రి వరకు ప్రధాని నరేంద్ర మోడీ Prime Minister narendra Modiతో ఆయన అధికారిక నివాసమైన 7 లోక్ కళ్యాణ్ మార్గ్‌లో సమావేశమయ్యారు. ఉగ్రదాడి నేపథ్యంలో నరేంద్ర మోడీ, మోహన్​ భగవత్​ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. అంతకు ముందు ప్రధాని మోదీ.. రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్ Defense Minister Rajnath Singh, […]

అక్షరటుడే, న్యూఢిల్లీ: terror attack : రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ RSS chief Mohan Bhagwat  మంగళవారం అర్ధరాత్రి వరకు ప్రధాని నరేంద్ర మోడీ Prime Minister narendra Modiతో ఆయన అధికారిక నివాసమైన 7 లోక్ కళ్యాణ్ మార్గ్‌లో సమావేశమయ్యారు. ఉగ్రదాడి నేపథ్యంలో నరేంద్ర మోడీ, మోహన్​ భగవత్​ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.

అంతకు ముందు ప్రధాని మోదీ.. రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్ Defense Minister Rajnath Singh, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ Chief of Defense Staff General Anil Chauhan, త్రివిధ దళాధిపతులు, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌ National Security Advisor Ajit Doval తో ఒక ఉన్నత స్థాయి భద్రతా సమావేశం నిర్వహించారు. ఇందులో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది.

జమ్మూ కశ్మీర్‌లోని పహల్​గామ్​లో ఏప్రిల్ 23న జరిగిన ఉగ్రవాద దాడి నేపథ్యంలో ఈ సమావేశం జరిగింది. ఆ దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. ఉగ్రదాడి అనంతరం కేంద్ర ప్రభుత్వం అఖిల పక్ష సమావేశం నిర్వహించింది. కేంద్ర ప్రభుత్వ చర్యలకు విపక్షాలు తమ పూర్తి మద్దతు ప్రకటించాయి.

ఉగ్రదాడి అనంతరం కేంద్ర ప్రభుత్వం కేబినెట్ భద్రతా సంఘం (CCS) సమావేశం నిర్వహించింది. ప్రధాని మోడీ ఈ సందర్భంగా ఉగ్రవాదంపై భారత్ తీసుకున్న కఠిన చర్యలను పునరుద్ఘాటించారు. భారత సాయుధ దళాలపై పూర్తి నమ్మకం ఉందని, దేశ ప్రతీకార చర్యల కోసం అవసరమైన విధానం, లక్ష్యం, సమయం ఎంపిక చేసుకునే పూర్తి స్వేచ్ఛ ఆర్మీకి కల్పించబడిందని మోడీ స్పష్టం చేశారు.

Naresh Chandan
Naresh Chandan
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

Related articles

Delhi Bomb Threat | ఢిల్లీలో మరోసారి బాంబు బెదిరింపులు

ఢిల్లీలో మరోసారి బాంబు బెదిరింపులు తీవ్ర కలకలం రేపాయి. ఎర్రకోటతో పాటు రెండు పాఠశాలల్లో బాంబు పెట్టినట్లు దుండగులు మెయిల్​ పంపారు.

Trump Tariffs Suspended | రేపటి నుంచి నిలిచిపోనున్న ట్రంప్​ టారిఫ్​లు

పలు దేశాలపై అమెరికా విధించిన ప్రతీకార సుంకాలు రేపటి నుంచి నిలిచిపోనున్నాయి. ఈ మేరకు అధికారులు ప్రకటన విడుదల చేశారు.

ASHA Workers Arrest | సీఐటీయూ, ఆశా కార్యకర్తల ముందస్తు అరెస్ట్​

బాన్సువాడ పట్టణంలో సీఐటీయూ నాయకులను, ఆశకార్యకర్తలను పోలీసులు అరెస్ట్​ చేశారు. అనంతరం పోలీస్​స్టేషన్​కు తరలించారు.

Soumya Government Job | ఎక్సైజ్ కానిస్టేబుల్​ గాజుల సౌమ్య సోదరుడికి ప్రభుత్వ ఉద్యోగం

విధినిర్వహణలో గంజాయి ముఠాను పట్టుకునే క్రమంలో ఎక్సైజ్​ కానిస్టేబుల్​ గాజుల సౌమ్య మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రభుత్వం ఆమె​ సోదరుడికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చింది.