ePaper
More
    Homeక్రైంCyber Fraud | అవకాడోల డెలివరీ పేరిట రూ.2.6 లక్షల టోకరా

    Cyber Fraud | అవకాడోల డెలివరీ పేరిట రూ.2.6 లక్షల టోకరా

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Cyber Fraud | అవకాడోల డెలివరీ పేరిట సైబర్​ నేరగాళ్లు cyber criminals ఓ యువకుడి నుంచి రూ.2.60 లక్షలు కాజేశారు. హైదరాబాద్ hyderabad​కు చెందిన ఓ వ్యక్తి అవకాడోల కోసం ఆన్​లైన్​లో సెర్చ్​ చేశాడు.

    దీంతో డోర్​ డెలివరీ చేస్తామని ఓ వ్యక్తి విజయవాడ vijayawada బాలాజీ ట్రేడర్స్​ పేరిట ఆర్డర్​ తీసుకున్నాడు. తర్వాతి రోజు సదరు వ్యక్తి ఫోన్​ చేసి డెలివరి వాహనం మీ ఇంటి దగ్గర చెడిపోయిందని చెప్పాడు. మరమ్మతుల కోసం డబ్బు పంపాలని, డెలివరీ సమయంలో తిరిగి ఇస్తామని నమ్మించాడు. దీంతో బాధిత విద్యార్థి మరింత డబ్బు పంపాడు. మరోసారి ఫోన్​ చేసి ఈ సారి పోలీసులు వాహనాన్ని పట్టుకున్నారని, విడిపించడానికి డబ్బు కావాలని ఫోన్​ చేశారు. దీంతో మళ్లీ డబ్బు పంపాడు. ఇలా విడతల వారీగా రూ.2.6 లక్షలు వారి ఖాతాకు పంపించాడు. అనంతరం అవకాడోలు డెలివరీ కాకపోగా, వారి నుంచి స్పందన లేకపోవడంతో మోసపోయానని గ్రహించి పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...