అక్షరటుడే, బాన్సువాడ: ISKCON Temple | కామారెడ్డి పట్టణంలో నిర్మిస్తున్న ఇస్కాన్ టెంపుల్కు బాన్సువాడ పట్టణానికి చెందిన కంకణాల అరవింద్ గుప్తా విరాళం అందజేశారు. కామారెడ్డి పట్టణంలోని వైశ్య సంఘం ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో అరవింద్ గుప్తా రూ.10 లక్షల విరాళాన్ని ప్రణవానంద ప్రభూజికు అందజేశారు. కార్యక్రమంలో ఇస్కాన్ ఆలయ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
ISKCON Temple | ఇస్కాన్ టెంపుల్కు రూ.10 లక్షల విరాళం
71
previous post