ePaper
More
    Homeక్రీడలుRCB vs CSK | ఉత్కంఠ పోరులో ఆర్‌సీబీ విజయం.. గెలిచే మ్యాచ్‌లో ఓడిన చెన్నై!

    RCB vs CSK | ఉత్కంఠ పోరులో ఆర్‌సీబీ విజయం.. గెలిచే మ్యాచ్‌లో ఓడిన చెన్నై!

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: RCB vs CSK | ఐపీఎల్ 2025 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) Royal Challengers Bangalore (RCB) తన జైత్రయాత్రను కొనసాగిస్తోంది. శనివారం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం Chinnaswamy Stadium వేదికగా ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో ఆర్‌సీబీ RCB 2 పరుగుల తేడాతో చిరస్మరణీయ విజయాన్నందుకుంది memorable victory.

    ఓటమి తప్పదనుకున్న ఈ మ్యాచ్‌‌లో యశ్ దయాల్ Yash Dayal గతేడాది తరహాలో అద్భుతం చేసి ఆర్‌సీబీని గెలిపించాడు. ఈ గెలుపుతో ఆర్‌సీబీ RCB పాయింట్స్ టేబుల్‌లో points table అగ్రస్థానాన్ని కైవసం చేసుకొని ప్లే ఆఫ్స్ బెర్త్‌ను play-offs berth ఖరారు చేసుకుంది. మరోవైపు చివరి 3 బంతులకు 6 పరుగులు చేయలేక సీఎస్‌కే CSK మూల్యం చెల్లించుకుంది.

    ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్‌‌సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 213 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ Virat Kohli(33 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్స్‌లతో 62), జాకోబ్ బెతెల్ Jacob Bethel (33 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లతో 55) హాఫ్ సెంచరీలతో half-centuries అదిరిపోయే ఆరంభాన్ని అందివ్వగా.. మిడిలార్డర్ బ్యాటర్లు ఆ జోరును కొనసాగించలేకపోయారు. దాంతో 18 ఓవర్లు ముగిసే సరికి ఆర్‌సీబీ 158/5తో నిలిచింది. ఈ పరిస్థితుల్లో ఆర్‌సీబీ 180 పరుగులైనా చేస్తుందా? అనిపించింది. కానీ బ్యాటింగ్‌కు వచ్చిన రొమారియో షెపర్డ్ Romario Shepherd (14 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్స్‌లతో 53 నాటౌట్) భీభత్సం సృష్టించాడు.

    READ ALSO  ENGvIND | ఇంగ్లండ్ బౌల‌ర్ల స‌హ‌నాన్ని ప‌రీక్షించిన జైస్వాల్, ఆకాశ్.. భార‌త్ ఆధిక్యం ఎంతంటే!

    16 నిమిషాలే క్రీజులో ఉన్న షెపర్డ్ Shepherd.. 14 బంతులాడి 4 ఫోర్లు, 6 సిక్సర్లతో చెన్నై బౌలర్లను Chennai bowlers ఊచకోత కోసాడు. ఖలీల్ అహ్మద్ Khaleel Ahmed వేసిన 19వ ఓవర్‌లో 33 పరుగులు పిండుకున్నాడు. అతనికి ధాటికి సీఎస్‌కే CSK చివరి 2 ఓవర్లలో 54 పరుగులు ఇచ్చుకుంది. ఆ జట్టు బౌలర్లలో మతీష పతీరణ mathisha pathirana మూడు వికెట్లు తీయగా.. నూర్ అహ్మద్, సామ్ కరణ్ noor ahmed and sam karan తలో వికెట్ తీసారు.

    అనంతరం చెన్నై సూపర్ కింగ్స్ chennai super kings నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 211 పరుగులే చేసి ఓటమిపాలైంది. ఆయుష్ మాత్రే ayush Mathre (48 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్స్‌లతో 94) తృటిలో సెంచరీ చేజార్చుకోగా.. రవీంద్ర జడేజా Ravindra Jadeja (45 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లతో 77 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో రాణించాడు. ఆర్‌సీబీ బౌలర్లలో RCB bowlers లుంగి ఎంగిడి Lungi Engidi (3/30) మూడు వికెట్లు తీయగా.. కృనాల్ పాండ్యా Krunal Pandya, యశ్ దయాల్ Yash Dayal చెరో వికెట్ పడగొట్టాడు. ఆఖరి ఓవర్‌లో 15 పరుగులు డిఫెండ్ చేసి యశ్ దయాల్ Yash Dayal.. ఆర్‌సీబీ విజయం కీలక పాత్ర పోషించాడు.

    READ ALSO  Kohli Hair Cut | విరాట్ కోహ్లీ హెయిర్ క‌ట్ ధ‌ర ఏకంగా రూ.ల‌క్ష‌కు పైనే.. ఆశ్చరపోతున్న ఫ్యాన్స్​

    Latest articles

    Uttar Pradesh | చంపి డ్రమ్​లో పాతిపెడతానన్న భార్య.. జడుసుకున్న భర్త..!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Uttar Pradesh : ఉత్తరప్రదేశ్‌లో షాకింగ్ కేసు వెలుగు చూసింది. గోరఖ్‌పూర్ జిల్లా(Gorakhpur district)లో ఒక...

    Pavan Kalyan | కూటమి ఐక్యత దెబ్బతీసే ప్రయత్నాలు.. డిప్యూటీ సీఎం పవన్​ కల్యాణ్​ కీలక వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Pavan Kalyan | ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)​ డిప్యూటీ సీఎం పవన్​ కల్యాణ్​ (Pavan...

    Meenakshi natarajan | బీసీల తలరాత మార్చనున్న 42 శాతం రిజర్వేషన్లు : మీనాక్షి నటరాజన్

    అక్షరటుడే, ఆర్మూర్: బీసీల తలరాతను 42 శాతం రిజర్వేషన్లు మార్చనున్నాయని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్​ఛార్జి మీనాక్షి నటరాజన్...

    Hyderabad | ప్రియురాలితో బిజీగా ఉన్న భర్త.. భార్య ఎంట్రీతో షాక్​.. తర్వాత ఏమైందంటే?

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hyderabad | సమాజంలో వివాహేతర సంబంధాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. కట్టుకున్న వారిని కాదని పలువురు...

    More like this

    Uttar Pradesh | చంపి డ్రమ్​లో పాతిపెడతానన్న భార్య.. జడుసుకున్న భర్త..!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Uttar Pradesh : ఉత్తరప్రదేశ్‌లో షాకింగ్ కేసు వెలుగు చూసింది. గోరఖ్‌పూర్ జిల్లా(Gorakhpur district)లో ఒక...

    Pavan Kalyan | కూటమి ఐక్యత దెబ్బతీసే ప్రయత్నాలు.. డిప్యూటీ సీఎం పవన్​ కల్యాణ్​ కీలక వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Pavan Kalyan | ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)​ డిప్యూటీ సీఎం పవన్​ కల్యాణ్​ (Pavan...

    Meenakshi natarajan | బీసీల తలరాత మార్చనున్న 42 శాతం రిజర్వేషన్లు : మీనాక్షి నటరాజన్

    అక్షరటుడే, ఆర్మూర్: బీసీల తలరాతను 42 శాతం రిజర్వేషన్లు మార్చనున్నాయని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్​ఛార్జి మీనాక్షి నటరాజన్...