Sub Collector Kiranmai | ఆర్​ఎంపీ, పీఎంపీలు పరిధి దాటి వైద్యం చేయవద్దు

Date:

Share post:

అక్షరటుడే, బాన్సువాడ: Sub Collector Kiranmai | ఆర్​ఎంపీ, పీఎంపీలు తమ పరిధి దాటి వైద్యం చేయవద్దని బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి సూచించారు. మాతా శిశు ఆస్పత్రిలో (Maternal and Child Hospital) శనివారం డివిజన్ పరిధిలోని ఆర్ఎంపీ(RMP), పీఎంపీలతో (PMP) సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. క్లినిక్​లకు వచ్చే రోగులకు ఫస్ట్ ఎయిడ్ (First Aid) మాత్రమే చేయాలని, యాంటీబయటిక్స్(Antibiotics), ఇతర హైడోస్ మందులు ఇవ్వొద్దని హెచ్చరించారు. మలేరియా(Malaria), డెంగీ(dengue), పోలియో కేసులు (Polio cases) వస్తే వైద్యాధికారులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. పరిమితికి లోబడి వైద్యం అందించాలని, రోగుల ప్రాణాలతో చెలగాటమాడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో సీఐ అశోక్, వైద్యులు రోహిత్, సీహెచ్​వో దయానంద్ తదితరులు పాల్గొన్నారు.

shashi kiran Mottala
shashi kiran Mottala
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

Related articles

Feb 22 Horoscope | స్పెక్యులేషన్ రంగంలో భారీ ధనయోగం.. ఈ రాశుల వారికి కిస్మత్​ ఉప్పెనలా ఉండబోతుంది!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Feb 22 Horoscope | ఈ వారం చివరి రోజైన ఆదివారం (ఫిబ్రవరి 22) ద్వాదశ రాశుల వారికి మిశ్రమ ఫలితాలు...

Trump tariff | మళ్లీ టెంపర్​ చూపిన ట్రంప్​.. 10 శాతం సుంకాన్ని 15 శాతానికి పెంపు!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Trump tariff | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ America President Donald Trump ప్రపంచవ్యాప్తంగా విధించిన సుంకాలను శుక్రవారం యూఎస్​...

Cancer | స్టేజ్-1 లో గుర్తిస్తే క్యాన్సర్‌ను జయించడం తేలిక.. ఈ లక్షణాలు ఉన్నాయా..!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Cancer | క్యాన్సర్ అనగానే మనలో చాలామంది భయపడతారు. కానీ నిజానికి ఈ మహమ్మారిని మొదటి దశలోనే (Stage 1) గుర్తిస్తే,...

Kamareddy SP Rajesh Chandra | కామారెడ్డిలో కారు దహనం కేసులో ఇద్దరి అరెస్ట్..

అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy SP Rajesh Chandra | కామారెడ్డి ఎమ్మెల్యే క్యాంప్​ కార్యాలయం వద్ద కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుడి కారుకు బీజేపీ...