103
అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Revanth Reddy Nizamabad Visit | రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిజామాబాద్ జిల్లా (Nizamabad district)కు చేరుకున్నారు. బర్ధిపూర్ (Bardhipur)లోని సభాస్థలికి హెలీకాప్టర్‌లో వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు పార్టీ నాయకులు, అధికారులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే భూపతిరెడ్డి (MLA Bhupathi Reddy), ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్‌అలీ (Shabbir Ali), సుదర్శన్‌రెడ్డిలతో పలువురు ప్రముఖ నేతలు ప్రసంగించారు.అంతకుముందు సీఎం రేవంత్ రెడ్డిని టీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్‌రెడ్డి తదితరులు సన్మానించారు.