Railway Police Nizamabad | పోగొట్టుకున్న సెల్​ఫోన్ల అప్పగింత
Railway Police Nizamabad | పోగొట్టుకున్న సెల్​ఫోన్ల అప్పగింత

అక్షరటుడే నిజామాబాద్ సిటీ: Railway Police Nizamabad | రైళ్లలో పోగొట్టుకున్న ఫోన్లను ట్రేస్​ చేసి బాధితులకు తిరిగి అప్పజెప్పినట్లు రైల్వే ఎస్సై సాయిరెడ్డి(Railway SI Sai Reddy) తెలిపారు. నిజామాబాద్​ రైల్వే స్టేషన్​లోని పోలీస్​ కార్యాలయం(Police Office)లో బాధితులకు శుక్రవారం ఫోన్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైళ్లలో ప్రయాణికులు ఫోన్లు పోగొట్టుకుంటే వెంటనే తమకు సమాచారం అందించాలని సూచించారు.