Retirement
Retirement | ఉద్యోగ విరమణ సన్మానం

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Retirement | ఇరిగేషన్​ శాఖలో ఎగ్జిక్యూటివ్​ ఇంజినీర్​గా పని చేసిన భూమారెడ్డి ఉద్యోగ విరమణ పొందారు. ఈ సందర్భంగా డీసీబీ బ్యాంక్​ సిబ్బంది (DCB Bank staff) ఆయనను సన్మానించారు. భూమారెడ్డి ఇరిగేషన్​ శాఖలో 32 సంవత్సరాలుగా సేవలు అందించారు. కార్యక్రమంలో డీసీబీ బ్యాంక్​ రీజినల్​ హెడ్​ అనిల్​రెడ్డి, క్లస్టర్​ బ్రాంచ్ హెడ్​ సామ శివకుమార్​, సిబ్బంది శ్వేత, ప్రవీణ్​, వంశీ తదితరులు పాల్గొన్నారు.