ePaper
More
    HomeతెలంగాణCM Principal Secretary | సీఎం రేవంత్‌ రెడ్డి ముఖ్య కార్యదర్శిగా రిటైర్డ్‌ ఐఏఎస్‌

    CM Principal Secretary | సీఎం రేవంత్‌ రెడ్డి ముఖ్య కార్యదర్శిగా రిటైర్డ్‌ ఐఏఎస్‌

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: CM Principal Secretary | తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి(CM Revanth reddy) ముఖ్య కార్యదర్శి(ప్రిన్సిపల్‌ సెక్రెటరీ)గా రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి కె.శ్రీనివాసరాజు(Retired IAS officer Srinivasa Raju) నియమితులయ్యారు. ఈ మేరకు బుధవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

    అంధ్రప్రదేశ్​ కేడర్‌ నుంచి రిటైర్డ్‌ అయిన శ్రీనివాసరాజు గతంలో కీలక పదవుల్లో పనిచేశారు. దాదాపు ఎనిమిదేళ్ల పాటు టీటీడీ జేఈవోగా వ్యవహరించారు. ఆ తర్వాత కూడా టీటీడీ(TTD)లోనే పనిచేసేందుకు ఆయన ఆసక్తి చూపినప్పటికీ.. తీరా అవకాశం దక్కలేదు. తదనంతరం ఆయన ఐఏఎస్‌గా వాలంటరీ రిటైర్ అయ్యారు. ఆ తర్వాత తెలంగాణ ప్రభుత్వం ఆయన్ను సలహాదారుగా నియమించింది. తిరిగి సీఎం ప్రిన్సిపల్‌ సెక్రెటరీగా(CM Principal Secretary) నియమిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు రేవంత్‌ రెడ్డి. ఇప్పటికే సీఎస్‌గా బుధవారం పదవీ విరమణ చేసిన శాంతికుమారికి ఎంసీహెచ్‌ఆర్డీ వైస్‌ ఛైర్మన్‌గా(MCHRD Vice Chairman) పదవి కట్టబెట్టారు. తాజాగా శ్రీనివాసరాజుకు ఈ పదవి ఇవ్వడం చర్చకు దారితీసింది.

    More like this

    festivals Special trains | పండుగల వేళ ప్రత్యేక రైళ్లు.. అందుబాటులోకి మరో కొత్త రాజధాని ఎక్స్‌ప్రెస్

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: festivals Special trains : దసరా Dussehra, దీపావళి Diwali పండుగల సందర్భంగా భారతీయ రైల్వే...

    RBI land transaction | వామ్మో.. ఎకరం ధర ఏకంగా రూ.800 కోట్లు..!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: RBI land transaction | రిజర్వు బ్యాంకు(ఆర్​బీఐ)ను భారత్​ కేంద్ర బ్యాంకుగా పేర్కొంటారు. భారతీయ రిజర్వ్...

    UPI limit increased | యూపీఐ సేవల్లో కీలక మార్పులు.. పర్సన్ టు మర్చంట్ పరిమితి రూ.10 లక్షలకు పెంపు..

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: UPI limit increased : యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ UPI) సేవల్లో కీలక మార్పులు...