Police jobs | న్యాయం చేయాలని సీఎంకు వినతి

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Police jobs | బ్యాక్‌లాగ్​ పోలీస్ అభ్యర్థులకు న్యాయం చేయాలని అఖిల భారతీయ ఎలక్ట్రానిక్ జర్నలిస్టుల యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు చుంచు కుమార్ సీఎం రేవంత్​రెడ్డిని కోరారు. గత సంవత్సరం నిర్వహించిన బ్యాక్‌లాగ్​ పోలీస్ రిక్రూట్‌మెంట్ పరీక్షల్లో వచ్చిన 12 తప్పుల ప్రశ్నలపై తీవ్రస్థాయిలో నిరుద్యోగులు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో చంచు కుమార్​ సీఎంను కలిసి వారికి న్యాయం చేయాలని కోరారు. దీనిపై ఆయన సానుకూలంగా స్పందించినట్లు కుమార్​ తెలిపారు. బ్యాక్‌లాగ్​ […]

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Police jobs | బ్యాక్‌లాగ్​ పోలీస్ అభ్యర్థులకు న్యాయం చేయాలని అఖిల భారతీయ ఎలక్ట్రానిక్ జర్నలిస్టుల యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు చుంచు కుమార్ సీఎం రేవంత్​రెడ్డిని కోరారు. గత సంవత్సరం నిర్వహించిన బ్యాక్‌లాగ్​ పోలీస్ రిక్రూట్‌మెంట్ పరీక్షల్లో వచ్చిన 12 తప్పుల ప్రశ్నలపై తీవ్రస్థాయిలో నిరుద్యోగులు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో చంచు కుమార్​ సీఎంను కలిసి వారికి న్యాయం చేయాలని కోరారు. దీనిపై ఆయన సానుకూలంగా స్పందించినట్లు కుమార్​ తెలిపారు. బ్యాక్‌లాగ్​ పోలీస్ పరీక్షలో 12 ప్రశ్నలు తప్పులుగా వచ్చాయన్నారు. అభ్యర్థులకు గ్రేస్ మార్కులు మంజూరు చేస్తే 100 మందికి పైగా ఉద్యోగావకాశాలు వస్తాయన్నారు.

Related articles

Feb 25 Gold Prices | బంగారం ప్రియుల‌కి శుభ‌వార్త‌.. దిగి వ‌స్తున్న ధ‌ర‌.. తులం ఎంతంటే..!

అక్షరటుడే, హైదరాబాద్​: Feb 25 Gold Prices | అంతర్జాతీయ మార్కెట్ ధోరణులు, డాలర్ మారకపు విలువ మార్పులు, ప్రాఫిట్ బుకింగ్ ప్రభావంతో తెలుగు...

Rebirth of Punarvika | వెల్లివిరిసిన మానవత్వం.. పునర్వికకు పునర్జన్మ.. అందిన రూ. 16 కోట్ల విరాళాలు

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Rebirth of Punarvika | మానవత్వం వెల్లివిరిసింది. అడిగిన వెంటనే అతిపెద్ద భారీ సాయం విరాళాల ద్వారా అందింది. ఆ చిన్నారికి...

Census 2027 : ఇక జనగణన 2027 ఏర్పాట్లు.. మేలో ఇళ్ల లెక్కలు!

అక్షరటుడే, హైదరాబాద్​: Census 2027 : కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన జనగణన (Census) 2027 నిర్వహణపై రాష్ట్ర కేబినెట్​ విస్తృతంగా చర్చించింది. తొలి విడతగా...

February 25 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

ఫిబ్రవరి 25,​ 2026 పంచాంగం (today horoscope)