Homeక్రైంJukkal Mla | రూ 5 కోట్లు ఇస్తారా.. వీడియోలు బయట పెట్టాలా.. ఎమ్మెల్యేను బ్లాక్​మెయిల్​...

Jukkal Mla | రూ 5 కోట్లు ఇస్తారా.. వీడియోలు బయట పెట్టాలా.. ఎమ్మెల్యేను బ్లాక్​మెయిల్​ చేసిన రిపోర్టర్

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Jukkal Mla | తన వద్ద వీడియోలు ఉన్నాయని, రూ.ఐదు కోట్లు ఇవ్వకపోతే వాటిని బయట పెడతానని ఓ రిపోర్టర్ reporter​ ఏకంగా ఎమ్మెల్యేనే బెదిరించాడు. జుక్కల్​ ఎమ్మెల్యే jukkal mla తోట లక్ష్మీకాంతారావు thota laxmi kanta raoకు సంబంధించిన వీడియోలు తన వద్ద ఉన్నాయని శ్యామ్​ అనే రిపోర్టర్​ బ్లాక్​ మెయిల్ blackmail​ చేశాడు. రూ.ఐదు కోట్లు ఇవ్వకపోతే వాటిని బయట పెడతానని బెదిరించాడు. మరో మహిళతో కలిసి సదరు రిపోర్టర్​ ఎమ్మెల్యేను బ్లాక్​ మెయిల్​ చేశాడు.

అంతేగాకుండా కొన్ని మార్ఫింగ్​ వీడియోలు marfing videos ఎమ్మెల్యేకు పంపి డబ్బులు డిమాండ్​ చేశాడు. దీంతో ఎమ్మెల్యే రాజేంద్ర నగర్ rajendra nagarar​ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు రిపోర్టర్​ శ్యామ్​ను అరెస్ట్ arrest చేసి కోర్టు courtలో హాజరు పరిచారు. అయితే న్యాయమూర్తి రిమాండ్​ ఇవ్వడానికి నిరాకరించారు. నోటీసులు ఇచ్చి పంపాలని సూచించాడు.

దీనిపై శ్యామ్​ మాట్లాడుతూ.. తాను ఎమ్మెల్యే mlaను బ్లాక్​ మెయిల్​ చేయలేదని చెప్పారు. తన దగ్గరకు ఓ మహిళ వచ్చి చెప్పడంతో తాను ఎమ్మెల్యేను కలిసి సెటిల్​ చేసుకోవాలని సూచించానని, దానికే తనపై అట్రాసిటీ atracity కేసు పెట్టారన్నారు.

Must Read
Related News