Homeజిల్లాలుకామారెడ్డిGandhari | బోరు మోటార్లకు మరమ్మతులు

Gandhari | బోరు మోటార్లకు మరమ్మతులు

- Advertisement -

అక్షరటుడే, గాంధారి: Gandhari | మండలంలోని బ్రాహ్మణపల్లిలో బోరు మోటార్లకు అధికారులు మరమ్మతులు చేయించారు. గ్రామంలో నెలకొన్న తాగునీటి సమస్యపై గ్రామస్థులు పంచాయతీ కార్యాలయాన్ని శనివారం ముట్టడించారు. దీంతో సెక్రెటరీ సరస్వతి చెడిపోయిన బోరు మోటార్లను బాగుచేయించారు.