HomeతెలంగాణNizamabad | నగరంలో ఆక్రమణల తొలగింపు

Nizamabad | నగరంలో ఆక్రమణల తొలగింపు

- Advertisement -

అక్షరటుడే, ఇందూరు: Traffic | నగరంలోని ఆర్ఆర్ చౌరస్తా RR Chourasta నుంచి న్యాల్​కల్ రోడ్డు nalkal road వరకు ఉన్న ఆక్రమణలను మంగళవారం ట్రాఫిక్ ఏసీపీ trafic acp Narayana నారాయణ ఆధ్వర్యంలో తొలగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ట్రాఫిక్​కు traffic ఇబ్బందులు కలిగితే ఉపేక్షించేది లేదన్నారు. దుకాణదారులు ఇతరులకు ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని సూచించారు. ఆయన వెంట ట్రాఫిక్ సీఐ ప్రసాద్ traffic ci prasad, సిబ్బంది ఉన్నారు.