ePaper
More
    Homeబిజినెస్​Reliance | రీహైడ్రేషన్ విభాగంలోకి రిల‌య‌న్స్.. ఎనర్జీ బూస్టింగ్ కోసం రిలయన్స్ నుంచి సూపర్ డ్రింక్

    Reliance | రీహైడ్రేషన్ విభాగంలోకి రిల‌య‌న్స్.. ఎనర్జీ బూస్టింగ్ కోసం రిలయన్స్ నుంచి సూపర్ డ్రింక్

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Reliance | రిల‌య‌న్స్ సంస్థ మెల్లమెల్ల‌గా ఒక్కో వ్యాపారంలోకి అడుగుపెడుతోంది. కాంపా కోల Campa cola త‌ర్వాత రిల‌య‌న్స్ ఇప్పుడు రీహైడ్రేష‌న్ విభాగంలోకి అడుగుపెట్టి ర‌స్కిక్ గ్లూక్ ఎన‌ర్జీ డ్రింక్‌(Ruskik Gluk Energy Drink)ని లాంచ్ చేసింది. రిలయన్స్ కన్స్యూమర్ ప్రోడక్ట్స్ లిమిటెడ్ RCPL ‘రస్కిక్ గ్లూకో ఎనర్జీ’ పేరుతో కొత్త డ్రింక్‌ను మార్కెట్‌లోకి విడుదల చేయ‌డం విశేషం. ఇది ఒక ఎనర్జీ బూస్టింగ్, రీహైడ్రేటింగ్ బేవరేజ్‌గా రూపొందించబడింది. కష్టపడుతున్న భారతీయులకు అనుకూలంగా ఈ డ్రింక్ ఉంటుందని సంస్థ చెప్పుకొచ్చింది. ఇందులో ఎలక్ట్రోలైట్స్, గ్లూకోస్, రియల్ లెమన్ జ్యూస్‌తో నిండి, 10 రూపాయల సరసమైన ధరకు ప్రతి సింగిల్-సర్వ్ SKUలో అందుబాటులో ఉంటుంది.

    Reliance | ఎన‌ర్జీ బూస్టింగ్ కోసం..

    రస్కిక్ గ్లూకో ఎనర్జీతో, RCPL రీహైడ్రేషన్ విభాగంలో ఒక కేటగిరీ డిఫైనింగ్ ప్రవేశాన్ని చేసింది. రస్కిక్‌ను జ్యూస్‌లు, ఫంక్షనల్ బేవరేజెస్ కోసం మాస్టర్ బ్రాండ్‌గా పరిచయం చేస్తూ, RCPL తనను ‘టోటల్ బేవరేజ్ & కన్స్యూమర్ ప్రోడక్ట్స్ కంపెనీ’గా పని చేస్తోంది. ఈ కొత్త దృక్పథం ద్వారా, భారతీయ వినియోగదారుల ప్రతినిధిగా స్పందించే ఉత్పత్తులను అభివృద్ధి చేయడంపై దృష్టి పెట్టింది. రస్కిక్ ప్రస్తుతం మామిడిపండు, ఆపిల్, మిక్స్​డ్​ ఫ్రూట్, కొబ్బరి నీళ్లు, నింబు పానీ వేరియంట్లను అందిస్తుంది. భారతీయ ప్రాంతీయ పండ్ల వేరియంట్లు, రుచుల ఆధారంగా పోర్ట్​ఫోలియోను విస్తరించేందుకు ప్రణాళికలు వేస్తోంది.

    రస్కిక్ గ్లూకో ఎనర్జీ భారతీయుల జీవితంలో ఎంతో ముఖ్యమైన రీహైడ్రేషన్‌(rehydration)నే పునరావిష్కరిస్తోంది. ఇది కేవలం ఒక హైడ్రేటింగ్ డ్రింక్ కాకుండా, భారతీయ వినియోగదారులను సరికొత్తగా, శక్తివంతంగా మార్చేందుకు డిజైన్ చేయబడుతుంద‌ని అంటున్నారు. రస్కిక్ గ్లూకో ఎనర్జీ సాధారణ హైడ్రేషన్ కంటే ఎక్కువ. ఇది ఎలక్ట్రోలైట్స్, గ్లూకోస్, లెమన్ జ్యూస్‌తో నిండి ఉంటుంది. మీరు జిమ్‌లో కష్టపడుతున్నా, ఎండలో ఎక్కువగా ఉన్నా లేదా మీ రోజును కొనసాగించేందుకు శక్తి కావాలనుకుంటే, రస్కిక్ గ్లూకో ఎనర్జీ మీకు Raskik Gluco Energy సరైన తోడుగా ఉంటుంది. రస్కిక్ గ్లూకో ఎనర్జీ శరీరానికి తక్షణమే శక్తిని అందించి, వెంటనే ఎనర్జీని పునరుద్ధరిస్తుంది. సోడియం, పొటాషియం, మెగ్నీషియం సాల్ట్‌లు శరీర ద్రవాల సమతుల్యతను కాపాడి, చెమటతో పోయిన ఖనిజాలను తిరిగి నింపుతాయి.

    Latest articles

    Asian markets mixed | మిక్స్‌డ్‌గా ఆసియా మార్కెట్లు.. పాజిటివ్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Asian markets mixed : యూఎస్‌, యూరోప్‌(Europe) మార్కెట్లు శుక్రవారం నష్టాలతో ముగిశాయి. సోమవారం ఉదయం...

    Shiva Worship | పాపాలను హరించే ప్రదోష పూజ

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Shiva Worship | హిందూ ధర్మం (Hindu Dharma) ప్రకారం శివారాధనకు ప్రదోష(Pradosha) సమయం...

    September 1 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 1 Panchangam : తేదీ (DATE) – సెప్టెంబరు 1,​ 2025 శ్రీ విశ్వావసు నామ సంవత్సరం (Sri...

    BRS MLAs boycott assembly | భారాస ఎమ్మెల్యేల అసెంబ్లీ బైకాట్​.. ఘోష్ కమిషన్ రిపోర్టు చించివేత

    అక్షరటుడే, హైదరాబాద్: BRS MLAs boycott assembly : పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టును అసెంబ్లీలో ప్రవేశపెట్టడాన్ని నిరసిస్తూ...

    More like this

    Asian markets mixed | మిక్స్‌డ్‌గా ఆసియా మార్కెట్లు.. పాజిటివ్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Asian markets mixed : యూఎస్‌, యూరోప్‌(Europe) మార్కెట్లు శుక్రవారం నష్టాలతో ముగిశాయి. సోమవారం ఉదయం...

    Shiva Worship | పాపాలను హరించే ప్రదోష పూజ

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Shiva Worship | హిందూ ధర్మం (Hindu Dharma) ప్రకారం శివారాధనకు ప్రదోష(Pradosha) సమయం...

    September 1 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 1 Panchangam : తేదీ (DATE) – సెప్టెంబరు 1,​ 2025 శ్రీ విశ్వావసు నామ సంవత్సరం (Sri...