ePaper
More
    Homeజాబ్స్​ & ఎడ్యుకేషన్​NIT Jobs | నిరుద్యోగులకు గుడ్​న్యూస్​.. వరంగల్‌ ఎన్ఐటీలో జాబ్స్.. జీతం ఎంతో తెలుసా..

    NIT Jobs | నిరుద్యోగులకు గుడ్​న్యూస్​.. వరంగల్‌ ఎన్ఐటీలో జాబ్స్.. జీతం ఎంతో తెలుసా..

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: NIT Jobs | దేశంలో ప్రఖ్యాత ఉన్నత విద్యాసంస్థలలో ఒకటైన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NIT) వరంగల్(Warangal) మరోసారి నిరుద్యోగ యువతకు శుభ‌వార్త అందించింది. తాత్కాలిక ప్రాతిపదికన జూనియర్ రీసెర్చ్ ఫెలో (JRF) పోస్టుల భర్తీకి సంస్థ నోటిఫికేషన్(Notification)విడుదల చేసింది. అర్హత కలిగిన అభ్యర్థులు త్వరగా స్పందించి జూలై 9, 2025లోపు దరఖాస్తు చేసుకోవాలని ఎన్ఐటీ సూచించింది.

    NIT Jobs | పోస్టుల వివరాలు

    పోస్టు పేరు: జూనియర్ రీసెర్చ్ ఫెలో (Junior Research Fellow) ప్రాజెక్టు ప్రాతిపదికన నియామకం – ఇది తాత్కాలిక ఉద్యోగం అయినప్పటికీ, పరిశోధనలో ఆసక్తి కలవారికి మంచి అవకాశం.

    అర్హతలు: అభ్యర్థులు సంబంధిత ఇంజినీరింగ్ విభాగాల్లో బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్​లో ఉత్తీర్ణత పొందాలి. జనరల్, ఓబీసీ అభ్యర్థులు యూజీ మరియు పీజీలో కనీసం 60% మార్కులు, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులు 55% మార్కులు సాధించి ఉండాలి.

    READ ALSO  Vice President | ఉప రాష్ట్రపతి ధన్​ఖడ్​ రాజీనామాకు ఆమోదం

    వేతనం: ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.37,000 వేతనం లభిస్తుంది. ఇది తాత్కాలిక ఉద్యోగం అయినప్పటికీ, పరిశోధన రంగంలో అనుభవాన్ని కలిగించే విలువైన అవకాశం.

    ఎంపిక విధానం: అభ్యర్థుల ఎంపిక ఇంటర్వ్యూపై ఆధారపడి ఉంటుంది. దీనికి ముందు షార్ట్‌లిస్టింగ్ జరిగే అవకాశం ఉంది.

    దరఖాస్తు విధానం: ఆసక్తి ఉన్న అభ్యర్థులు తమ బయోడేటాను అధికారిక ఈమెయిల్ ఐడీ ramyaaraga@nitw.ac.inకు పంపాల్సి ఉంటుంది.

    దరఖాస్తులు జూలై 09, 2025 లోపు చేరాలి. ఆలస్యంగా వచ్చిన దరఖాస్తులను పరిగణనలోకి తీసుకోరు. ఇంకెందుకు ఆల‌స్యం. ఆస‌క్తి ఉన్న అభ్య‌ర్ధులు ఏ మాత్రం ఆల‌స్యం చేయ‌కుండా అప్లయ్​ చేసుకోండి.

    Latest articles

    Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    తేదీ(DATE) – 25 జులై​ 2025 శ్రీ విశ్వావసు నామ సంవత్సరం(Sri Vishwavasu Nama Sasra) విక్రమ సంవత్సరం(Vikrama Sasra) – 2081 పింగళ...

    Tamil Nadu | ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య.. కూతురే ప్రత్యక్ష సాక్షి

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Tamil Nadu | తమిళనాడులో మరో దారుణం వెలుగుచూసింది. ప్రియుడితో కలిసి భర్తను భార్య చంపిన...

    Secretariat | భారీ వర్షానికి తెలంగాణ సచివాలయంలో మరోసారి విరిగిపడ్డ పెచ్చులు

    అక్షరటుడే, హైదరాబాద్: Secretariat | తెలంగాణ Telangana రాజధాని హైదరాబాద్​ Hyderabad లో వర్షాలు Rain దంచికొడుతున్నాయి. వరుస...

    Kamareddy | బైకు దొంగల అరెస్టు.. ఐదు వాహనాల స్వాధీనం

    అక్షరటుడే, కామారెడ్డి : Kamareddy : పలు ఏరియాల్లో బైకుల దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరిని అరెస్టు చేసినట్లు కామారెడ్డి...

    More like this