RCB | ఇదేం ట్విస్ట్‌.. అదే జరిగితే ఈ సీజ‌న్ నుండి ఆర్సీబీ ఔట్
RCB | ఇదేం ట్విస్ట్‌.. అదే జరిగితే ఈ సీజ‌న్ నుండి ఆర్సీబీ ఔట్

అక్షరటుడే, వెబ్​డెస్క్ : RCB | ఐపీఎల్ 2025 సీజ‌న్ IPL 2025 season ర‌స‌వ‌త్తరంగా సాగుతుంది. ప్ర‌తి ఒక్క మ్యాచ్ ఇంట్రెస్ట్‌గా మారుతుంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఏ జ‌ట్టు కూడా ప్లే ఆఫ్స్‌కి అధికారికంగా అర్హ‌త సాధించ‌లేక‌పోయింది.

మ‌రోవైపు చెన్నై సూప‌ర్ కింగ్స్‌ Chennai Super Kings, రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌ Rajasthan Royals, స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ Sunrisers Hyderabad జ‌ట్లు ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్ర్క‌మించాయి. మిగిలిన ఏడు జ‌ట్లు కూడా ప్లేఆఫ్స్ playy offs రేసులో ఉండ‌గా, ఇందులో ఏ జ‌ట్టు ప్లే ఆఫ్స్‌కి అర్హ‌త సాధిస్తుంద‌నే దానిపై క్లారిటీ లేదు. ప్ర‌స్తుతం రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు Royal Challengers Bangalore, పంజాబ్ కింగ్స్‌ Punjab Kings, ముంబై ఇండియ‌న్స్‌ Mumbai Indians, గుజ‌రాత్ టైటాన్స్ Gujarat Titans జ‌ట్లు పాయింట్ల ప‌ట్టిక‌లో టాప్ లో ఉన్నాయి.

RCB | ఇలా జ‌రుగుతుందా?

అయితే రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు జ‌ట్టు Royal Challengers Bangalore team ప్లే ఆఫ్స్‌కి వెళ్లడం ఖాయ‌మ‌ని అంద‌రు అనుకుంటున్నారు. ఒక‌వేళ అలాగే జ‌రిగితే మాత్రం టేబుల్ టాప‌ర్‌గా tabel topper ఉన్న ఆర్‌సీబీ RCB సైతం ఈ సీజ‌న్‌లో ప్లేఆఫ్స్‌లో playoffs అడుగుపెట్ట‌కుండానే ఇంటి ముఖం ప‌ట్లే అవ‌కాశాలు ఉన్నాయ‌ట‌. ఆర్సీబీ RCB ఇప్ప‌టి వ‌ర‌కు 11 మ్యాచ్‌లు ఆడ‌గా 8 మ్యాచ్‌ల్లో విజ‌యం సాధించింది. మ‌రో 3 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. 16 పాయింట్లు ఆ జ‌ట్టు ఖాతాలో ఉండ‌గా నెట్‌ర‌న్‌రేట్ net run rate +0.482గా ఉంది.

ఈ సీజ‌న్‌లో season ఆర్‌సీబీ మ‌రో మూడు మ్యాచ్‌లు matches ఆడాల్సి ఉన్న సంగ‌తి తెలిసిందే. ఇక ముంబై ఇండియన్స్ Mumbai Indians తమ తదుపరి మూడు మ్యాచ్‌ల్లో గుజరాత్ టైటాన్స్ Gujarat Titans, పంజాబ్ కింగ్స్‌ Punjab Kings, ఢిల్లీ క్యాపిటల్స్‌ను Delhi Capitals ఓడిస్తే అప్పుడు ఆ జ‌ట్టు పాయింట్ల సంఖ్య 20కి చేరుకుంటుంది. ఈజీగా ప్లేఆఫ్స్‌లో playoffs అడుగుపెడుతుంది.

అలాకాకుండా పంజాబ్ punjab చేతిలో ఓడిపోయినా మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో గెలిచినా కూడా 18 పాయింట్ల‌తో ముంబై ప్లేఆఫ్స్‌కు చేరుకుంటుంది. పంజాబ్ కింగ్స్ Punjab Kings త‌మ చివ‌రి 3 మ్యాచ్‌ల్లో.. ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్‌ను ఓడిస్తే అప్పుడు 19 పాయింట్లతో ప్లేఆఫ్‌లో అడుగుపెడుతుంది. ఇక గుజరాత్ టైటాన్స్.. లక్నో సూపర్ జెయింట్స్ Lucknow Super Giants, చెన్నై సూపర్ కింగ్స్‌ను Chennai Super Kings ఓడించినట్లయితే మొత్తం 18 పాయింట్లతో ప్లేఆఫ్‌కు అర్హత సాధిస్తుంది.

కోల్‌కతా నైట్ రైడర్స్ తమ తదుపరి మూడు మ్యాచ్‌ల్లో చెన్నై సూపర్ కింగ్స్ Chennai Super Kings, సన్‌రైజర్స్ హైదరాబాద్ Sunrisers Hyderabad, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరులను ఓడించినట్లయితే ఆ జట్టు మొత్తం 17 పాయింట్లతో ప్లేఆఫ్‌కు అర్హత సాధిస్తుంది. రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు Royal Challengers Bangalore త‌మ చివ‌రి మూడు మ్యాచ్‌ల్లో.. ల‌క్నో, స‌న్‌రైజ‌ర్స్‌, కేకేఆర్ చేతిలో ఓడిపోతే అప్ప‌డు 16 పాయింట్లు మాత్ర‌మే ఉంటాయి. అప్పుడు ఆర్‌సీబీ ప్లేఆఫ్స్ రేసు playoff race నుంచి నిష్ర్క‌మిస్తుంది.