ePaper
More
    HomeతెలంగాణHyderabad | హైదరాబాద్​లో రేవ్‌ పార్టీ భగ్నం.. 11 మంది అరెస్ట్​

    Hyderabad | హైదరాబాద్​లో రేవ్‌ పార్టీ భగ్నం.. 11 మంది అరెస్ట్​

    Published on

    అక్షరటుడే, హైదరాబాద్‌: Hyderabad | హైదరాబాద్​ నగరంలో మరోసారి రేవ్​పార్టీ(Rave Party) కలకలం రేపింది. నగరంలో ఇప్పటికే గంజాయి, డ్రగ్స్ విక్రయాలకు జోరుగా సాగుతున్నాయి. రేవ్​ పార్టీలకు సైతం నగరాన్ని కొందరు అండగా మార్చుకుంటున్నారు. నగరంలోని కొండాపూర్​లో నిర్వహించిన రేవ్​పార్టీని పోలీసులు భగ్నం చేశారు. ఏపీకి చెందిన కొందరు కొండాపూర్​(Kondapur)లో రేవ్​ పార్టీ నిర్వహించారు. ఓ విల్లాలో రేవ్​ పార్టీ నిర్వహిస్తుండగా పక్కా సమాచారంతో పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. రేవ్‌ పార్టీని భగ్నం చేసి, ఏపీ(AP)కి చెందిన 11 మందిని అరెస్ట్‌ చేశారు. నిందితులు మంగళగిరి, విజయవాడ, కాకినాడ, రాజమండ్రికి చెందినవారుగా గుర్తించారు.

    Hyderabad | గంజాయి, డ్రగ్స్​ స్వాధీనం

    విజయవాడకు చెందిన వ్యక్తి ఈ పార్టీ ఏర్పాటు చేసినట్లు సమాచారం. డ్రగ్స్‌ పార్టీ(Drugs Party)ని అశోక్‌నాయుడు అనే వ్యక్తి నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. పెద్ద మొత్తంలో గంజాయితో పాటు డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. బడా బాబులను తీసుకొచ్చి ఇక్కడ రేవ్​పార్టీలను నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ మేరకు పోలీసులు (Hyderabad Police) కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

    READ ALSO  Hydraa | హైడ్రాకు నిధులు విడుదల.. ఎందుకంటే..?

    Hyderabad | ఆందోళన కలిగిస్తున్న డ్రగ్స్​

    నగరంలో గంజాయి, డ్రగ్స్​ దందా జోరుగా సాగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. మాదకద్రవ్యాల నియంత్రణకు ప్రభుత్వం ఈగల్​ టీమ్​ (Eagle Team) ఏర్పాటు చేసింది. ఈ టీమ్​ దాడులు చేసి పలువురిని అరెస్ట్​ చేస్తున్నా దందా మాత్రం ఆగడం లేదు. ఇటీవల మల్నాడు రెస్టారెంట్ (Malnadu Restaurent)​ కేంద్రంగా సాగుతున్న డ్రగ్స్​ దాందాపై ఈగల్​ టీమ్​ పోలీసులు దాడులు చేసిన విషయం తెలిసింది. రెస్టారెంట్​ యజమాని సూర్య ఏకంగా నైజిరియన్​ డ్రగ్స్​ డాన్​తో కలిసి నగరంలోని పలు పబ్​లకు డ్రగ్స్​ సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. రెండు రోజుల క్రితం మాదాపూర్​లో రేవ్​ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. నిర్వాహకుడు నాగరాజ్​ యాదవ్​తో పాటు 15 మందిని అరెస్ట్​ చేశారు. నగరంలో డ్రగ్స్​, రేవ్​ పార్టీలు పెరగడం ఆందోళన కలిగిస్తోంది.

    READ ALSO  Weather Updates | నేడు పలు ప్రాంతాల్లో వర్షం కురిసే అవకాశం

    Latest articles

    School inspection | చంద్రాయన్​పల్లి ప్రభుత్వ పాఠశాలను తనిఖీ చేసిన ఎంఈవో

    అక్షరటుడే, ఇందల్వాయి: School inspection | మండలంలోని చంద్రాయన్​పల్లి గ్రామంలో (Chandrayanpalli village) గల ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలను...

    Meenakshi Natarajan | మీనాక్షి నటరాజన్​ పాదయాత్రలో మార్పులు.. మారిన షెడ్యూల్​ వివరాలివే..

    అక్షరటుడే ఆర్మూర్ : Meenakshi Natarajan | కాంగ్రెస్​ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్​ఛార్జి మీనాక్షి నటరాజన్(Meenakshi Natarajan)​,...

    PM Kisan | రైతులకు గుడ్​న్యూస్​.. నేడు పీఎం కిసాన్ నిధులు విడుదల

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : PM Kisan | కేంద్ర ప్రభుత్వం రైతులకు గుడ్​ న్యూస్​ చెప్పింది. 20వ విడత...

    IND vs ENG | ర‌ఫ్ఫాడించిన భార‌త బౌల‌ర్స్.. టీమిండియా ఎంత ఆధిక్యంలో ఉందంటే!

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : IND vs ENG | ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదో టెస్ట్‌లో టీమిండియా(Team India) బౌలింగ్‌తో...

    More like this