ePaper
More
    HomeతెలంగాణPrestige Hospital | ప్రెస్టేజ్​ ఆస్పత్రిలో అరుదైన చికిత్స

    Prestige Hospital | ప్రెస్టేజ్​ ఆస్పత్రిలో అరుదైన చికిత్స

    Published on

    అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: Prestige Hospital | నగరంలోని ప్రెస్టేజ్​ ఆస్పత్రిలో అరుదైన చికిత్స నిర్వహించినట్లు క్రిటికల్​ కేర్​ వైద్యురాలు ప్రతిమారాజ్​ (Critical Care Doctors Pratimaraj) తెలిపారు. మంగళవారం ఆస్పత్రిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు.

    ఎడపల్లి(Yedapally) మండలం కుర్నాపల్లి(Kurnapally) గ్రామానికి చెందిన నవీన్​ శరీరంలోని ప్రధాన అవయవాలతో పాటు నాడీ వ్యవస్థ పనిచేయకపోవడంతో అతడి కుటుంబీకులు తమ ఆస్పత్రికి తీసుకొచ్చారన్నారు. అయితే అతడు అరుదైన గులియన్​ బారే సిండ్రోమ్​తో (Guillain-Barre syndrome) బాధపడుతున్నట్లు గుర్తించామన్నారు. వెంటనే ఐసీయూలో ఉంచి తక్కువ ఖర్చుతో చికిత్స చేశామని వివరించారు. సమావేశంలో నెఫ్రాలజీ వైద్యుడు మోసిన్​, వినోద్​, ఆస్పత్రి డైరెక్టర్​ కైఫ్​ అలీ తదితరులు పాల్గొన్నారు.

    More like this

    festivals Special trains | పండుగల వేళ ప్రత్యేక రైళ్లు.. అందుబాటులోకి మరో కొత్త రాజధాని ఎక్స్‌ప్రెస్

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: festivals Special trains : దసరా Dussehra, దీపావళి Diwali పండుగల సందర్భంగా భారతీయ రైల్వే...

    RBI land transaction | వామ్మో.. ఎకరం ధర ఏకంగా రూ.800 కోట్లు..!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: RBI land transaction | రిజర్వు బ్యాంకు(ఆర్​బీఐ)ను భారత్​ కేంద్ర బ్యాంకుగా పేర్కొంటారు. భారతీయ రిజర్వ్...

    UPI limit increased | యూపీఐ సేవల్లో కీలక మార్పులు.. పర్సన్ టు మర్చంట్ పరిమితి రూ.10 లక్షలకు పెంపు..

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: UPI limit increased : యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ UPI) సేవల్లో కీలక మార్పులు...