- Advertisement -
HomeతెలంగాణWalkers Association | రాజారాం స్టేడియం వాకర్స్ అసోసియేషన్ నూతన కమిటీ

Walkers Association | రాజారాం స్టేడియం వాకర్స్ అసోసియేషన్ నూతన కమిటీ

- Advertisement -

అక్షరటుడే, ఇందూరు:Walkers Association | నగరంలోని రాజారాం స్టేడియం(Rajaram Stadium nizamabad) వాకర్స్ అసోసియేషన్ walker’s association ఎన్నికలు ఆదివారం నిర్వహించారు. అధ్యక్షుడిగా నజీరుద్దీన్, ఉపాధ్యక్షుడిగా సురేందర్, కార్యదర్శిగా ఈశ్వర్​, కోశాధికారిగా వెంకటేష్ గౌడ్ ఎన్నికయ్యారు. అలాగే మిగితా కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

- Advertisement -
- Advertisement -
Must Read
Related News