ePaper
More
    HomeతెలంగాణWeather Updates | నేడు వర్ష సూచన

    Weather Updates | నేడు వర్ష సూచన

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Weather Updates | రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మంగళవారం వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ (Meteorological Department) తెలిపింది.

    నేడు మధ్యాహ్నం నుంచి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్​, జగిత్యాల, పెద్దపల్లి, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, ఖమ్మం జిల్లాల్లో వర్షాలు పడుతాయని అధికారులు తెలిపారు. మిగతా ప్రాంతాల్లో సాయంత్రం చెదురు ముదురు వానలకు అవకాశం ఉందన్నారు. 30–40 కి.మీ. వేగంతో ఈదురు గాలులు వీస్తాయని హెచ్చరించారు.

    Weather Updates | అయోమయంలో రైతులు

    రాష్ట్రంలో మే 20 నుంచి 30 మధ్య భారీ వర్షాలు(Heavy Rains) కురిశాయి. రుతు పవనాలు కూడా ఈ ఏడాది ముందుగానే ప్రవేశించాయి. దీంతో వానాకాలం సాగుకు ఢోఖా లేదని రైతులు (Farmers) భావించారు. అయితే జూన్​ ప్రారంభం నుంచి రాష్ట్రంలో అంతగా వర్షాలు పడటం లేదు. పలు ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నా.. సాగుకు కావాల్సిన మేర వానలు పడటం లేదని రైతులు అంటున్నారు. ఇప్పటికే నారు మడులు సిద్ధం చేసుకున్న రైతులు వర్షాలు లేకపోవడం వరినాట్లు వేయడానికి ఆలోచిస్తున్నారు. భారీ వర్షాలు పడితే పొలం పనులు ప్రారంభించడానికి అన్నదాతలు సిద్ధంగా ఉన్నారు.

    READ ALSO  Sri Ram Sagar | శ్రీరామ్​సాగర్​ ప్రాజెక్ట్​కు స్వల్పంగా పెరిగిన ఇన్​ఫ్లో

    Latest articles

    TGS RTC | ఆగని ఆర్టీసీ ప్రమాదాలు..

    అక్షరటుడే, లింగంపేట: TGS RTC | జిల్లాలో ప్రతిరోజూ ఏదో ఓచోట రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఇందులో...

    KTR | ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు

    అక్షరటుడే, లింగంపేట: KTR | మండల కేంద్రంలో గురువారం కేటీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా...

    NSDL | ఎదురుచూపులకు తెర.. ఎట్టకేలకు పబ్లిక్‌ ఇష్యూకు ఎన్‌ఎస్‌డీఎల్‌

    అక్షరటుడే, వెబ్​డెస్క్:NSDL | ఇన్వెస్టర్లు ఎన్నాళ్లనుంచో ఎదురుచూస్తున్న ఐపీవో(IPO) రాక ఖరారయ్యింది. ప్రపంచంలోని అతిపెద్ద డిపాజిటరీ సంస్థల్లో ఒకటైన...

    Stock Market | ఐటీ స్టాక్స్‌లో భారీ పతనం.. నష్టాలతో ముగిసిన ప్రధాన సూచీలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Stock Market | ప్రధాన కంపెనీల క్యూ1 ఫలితాలు నిరాశపరచడం, ఎఫ్‌ఐఐలు పెట్టుబడులు ఉపసంహరిస్తుండడం, యూఎస్‌తో వాణిజ్య...

    More like this