అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Weather | రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో గురువారం వర్షం(Rain) పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ (Meteorological Department) అధికారులు తెలిపారు. రుతుపవనాల ప్రభావానికి తోడు, తుపాన్లు ఏర్పడి నేటి నుంచి రాష్ట్రంలో వానలు పడతాయని పేర్కొన్నారు. ఈ రోజు వాతావరణం పొడిగా, ఉక్కపోతగా ఉంటుందని వివరించారు. పలు ప్రాంతాల్లో చెదురుమదురు వానలు పడే అవకాశం ఉంది. హైదరాబాద్ (Hyderabad)లో సాయంత్రం, అర్ధరాత్రి సమయాల్లో చిరు జల్లులు కురిసే అవకాశం ఉంది.