ePaper
More
    HomeతెలంగాణWeather Updates | రాష్ట్రానికి నేడు వర్ష సూచన

    Weather Updates | రాష్ట్రానికి నేడు వర్ష సూచన

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Weather Updates | రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో శనివారం తేలికపాటి వర్షాలు (Scattered Rains) కురిసే అవకాశం ఉందని వాతావారణ శాఖ (Meteorological Department) అధికారులు తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా నాలుగు రోజులుగా వర్షాలు పడటం లేదు. ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. మధ్యాహ్నం పూట ఎండలు మండుతున్నాయి. ఉక్కపోతతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.

    రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో శనివారం చెదురుమదురు వానలు పడే అవకాశం ఉంది. రోజంతా వాతావరణం పొడిగా ఉంటుంది. హైదరాబాద్​ (Hyderabad) నగరంలో కూడా ఉష్ణోగ్రతలు పెరగనున్నాయి. అయితే ఆగస్టు 5, 6 తేదీల నుంచి రాష్ట్రంలో భారీ వర్షాలు (Heavy Rains) పడనున్నాయి. ఈ ఆగస్టు సాధారణానికి మించి వానలు పడుతాయని అధికారులు ఇప్పటికే తెలిపారు. ఆగస్టు 5న ఉమ్మడి మహబూబ్​నగర్ (Mahabubnagar)​, నల్గొండ (Nalgonda) జిల్లాల్లో వర్షాలు పడనున్నాయి. 6వ తేది నుంచి రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వానలు కురుస్తాయి.

    READ ALSO  Sri Chaitanya School | శ్రీ చైతన్య పాఠశాలను సీజ్ చేయాలి.. విద్యార్థి సంఘాల నాయకుల ధర్నా

    Latest articles

    BRS Nizamabad | బీఆర్ఎస్​ నాయకుల ముందస్తు అరెస్ట్​లు

    అక్షరటుడే నిజామాబాద్ సిటీ: BRS Nizamabad | జిల్లాలో పలువురు బీఆర్​ఎస్​ నాయకులను ముందస్తు అరెస్ట్​లు చేశారు. తెలంగాణ...

    Giriraj College | అధ్యాపకుల సమస్యల పరిష్కారానికి కృషి

    అక్షరటుడే, ఇందూరు: Giriraj College | అధ్యాపకుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని తెలంగాణ కాలేజ్...

    OG Firestorm Song | ఓజీ ఫ‌స్ట్ సాంగ్‌.. రిలీజ్ అయిన గంట‌లోనే ఎన్ని వ్యూస్ రాబ‌ట్టిందంటే…!

    అక్షరటుడే, వెబ్​డెస్క్: OG Firestorm Song | ప‌వ‌న్ క‌ళ్యాణ్ రాజ‌కీయాల‌లోకి వచ్చిన త‌ర్వాత ఆయ‌న సినిమాల కోసం...

    Collector Nizamabad | రెండు మండలాల్లో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు

    అక్షరటుడే ఇందల్వాయి : Collector Nizamabad | ధర్పల్లి, ఇందల్వాయి మండలాల్లో కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి (Collector Vinay...

    More like this