HomeతెలంగాణRain Alert | పలు జిల్లాలకు భారీ వర్ష సూచన

Rain Alert | పలు జిల్లాలకు భారీ వర్ష సూచన

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Rain Alert | ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్న ప్రజలు అకాల వర్షాలతో కాస్త ఉపశమనం పొందారు. ఆదివారం సాయంత్రం ఏపీ ap, తెలంగాణలోని telangana పలు ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షాలు heavy rains కురిశాయి. దీంతో వాతావరణం చల్లబడింది. అయితే వర్షానికి ధాన్యం తడిసి పోవడంతో రైతులు అవస్థలు పడుతున్నారు.

Rain Alert | 21 జిల్లాలకు ఆరెంజ్​ అలెర్ట్​

ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్‌ల మీదుగా ఉపరితల ద్రోణి విస్తరించి ఉంది. దీని ప్రభావంతో తెలంగాణలో పలు చోట్ల సోమవారం వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ hyderabad weather report హెచ్చరించింది. తెలంగాణలోని 21 జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేసింది. గంటకు 30-40 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

Must Read
Related News