అక్షరటుడే, వెబ్డెస్క్ : Rain Alert | రాష్టంలో రెండు రోజుల పాటు తేలిక పాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని rains in Telangana వాతావరణ శాఖ weather report అధికారులు హెచ్చరించారు.
మంగళవారం రాత్రి తెలంగాణలోని 23 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ orange alert జారీ చేసింది. గంటలకు 40-50 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. బుధవారం 17 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, 12 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.