Homeజిల్లాలునిజామాబాద్​Rahul Gandhi | రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు

Rahul Gandhi | రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు

- Advertisement -

అక్షరటుడే, ఇందూరు: Rahul Gandhi : కాంగ్రెస్​ పార్టీ అగ్రనేత రాహుల్​ గాంధీ(Congress party leader Rahul Gandhi) జన్మదిన వేడుకలను నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం(Nizamabad Rural constituency)లో ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే భూపతి రెడ్డి(MLA Bhupathi Reddy) ఆదేశాల మేరకు నిజామాబాద్ రూరల్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు తూంపల్లి మహేందర్ ఆధ్వర్యంలో నిజామాబాద్ మానసిక వికలాంగుల ప్రత్యేక పాఠశాలలో పుస్తకాలు, పండ్లు పంపిణీ చేశారు.

కార్యక్రమంలో పాల్గొన్న యూత్ కాంగ్రెస్ (Youth Congress) నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు (Nizamabad District President) విపుల్ గౌడ్ మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో యువతకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు.

ఉపాధ్యక్షుడు కిరణ్ అనుపాల్, నిజామాబాద్ జనరల్ సెక్రెటరీ ఆకాశ్ రెడ్డి, రూరల్ ఉపాధ్యక్షులు మోతే నవీన్ రెడ్డి, ఎండి ఇర్ఫాన్, సొప్పరి వినోద్, రూరల్ జనరల్ సెక్రెటరీ పురుషోత్తం, నాయకులు తూర్పు రాజేష్, నడుకూడ వెంకటేష్, సతీష్ రెడ్డి, దమా సుమన్, కల్పోల్ వంశీ, మైలారం మధు, రాము, జీవన్ నాయక్, చౌకీ వెంకటేష్, రోహిత్ గౌడ్, కేతవత్ తిరుపతి, రవి నాయక్, సంజీవ్, సాగర్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

Must Read
Related News