Homeజిల్లాలుకామారెడ్డిMP Rahul Gandhi | ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు

MP Rahul Gandhi | ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్​:​ ఉమ్మడి నిజామాబాద్​ జిల్లాలో రాహుల్​గాంధీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా మండల కేంద్రాల్లో, కాంగ్రెస్​ పార్టీ కార్యాలయాల్లో కేక్​లు కట్​ చేశారు. స్థానిక ప్రభుత్వ ఆస్పత్రుల్లో పండ్లు పంపిణీ చేశారు. రాహుల్​గాంధీ మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమాల్లో పలువురు కాంగ్రెస్​ నాయకులు పాల్గొన్నారు.

పోతంగల్​ మండల కేంద్రంలో..

జుక్కల్ ఎమ్మెల్యే క్యాంప్​ కార్యాలయంలో..

మద్నూర్​లో..