Homeజిల్లాలుకామారెడ్డిMla Laxmi Kantha Rao | రాహుల్​గాంధీని ప్రధానిగా చూడాలి

Mla Laxmi Kantha Rao | రాహుల్​గాంధీని ప్రధానిగా చూడాలి

- Advertisement -

అక్షరటుడే, నిజాంసాగర్​: Mla Laxmi Kantha Rao | దేశ ప్రజల సహకారంతో రాహుల్​గాంధీని (MP Rahul Gandhi) ప్రధానిగా చూసే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు అన్నారు. హైదరాబాద్​లోని తన నివాసంలో నిజాంసాగర్ ​(Nizam sagar), మహమ్మద్​నగర్ (Mahammad nagar)​ కాంగ్రెస్​ రాహుల్​గాంధీ జన్మదినం సందర్భంగా కేక్​ కట్​ చేశారు.

నిజాంసాగర్​, మహమ్మద్​నగర్​ మండలాల నాయకులతో కలిసి సంబురాలు నిర్వహించారు. కార్యక్రమంలో పిట్లం మార్కెట్ కమిటీ (Pitlam Market Committee) ఛైర్మన్ మనోజ్ కుమార్, నిజాంసాగర్, మహమ్మద్ నగర్ మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్, రవీందర్ రెడ్డి, నాయకులు గుర్రపు శ్రీనివాస్, ప్రజాపండరి, ప్రతాప్​రెడ్డి, సవాయ్​సింగ్​, లోకియా నాయక్, గంగి రమేష్, నాగభూషణం నాయకులు తదితరులున్నారు.

Must Read
Related News