ePaper
More
    HomeజాతీయంRahul Gandhi | మ‌రో వివాదంలో రాహుల్‌ గాంధీ.. వీడియో వైరల్

    Rahul Gandhi | మ‌రో వివాదంలో రాహుల్‌ గాంధీ.. వీడియో వైరల్

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Rahul Gandhi | కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్ గాంధీ Congress leader Rahul Gandhi మ‌రో వివాదంలో చిక్కుకున్నారు. కోట్లాది మంది ఆరాధించే శ్రీ‌రాముడిపై Lord Ram ఇటీవల ఆయన చేసిన వ్యాఖ్య‌లు చర్చకు దారితీశాయి.

    ఇటీవల అమెరికా america ప‌ర్య‌ట‌న‌కు వెళ్లిన ఆయ‌న బ్రౌన్ యూనివర్సిటీలో Brown University జ‌రిగిన‌ కార్యక్రమంలో ఓ కార్య‌క్ర‌మంలో చేసిన ఈ వ్యాఖ్య‌లు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. “రాముడితో Lord Ram స‌హా భార‌తీయ దేవ‌త‌ల‌ను Indian gods క‌ల్పిత వ్య‌క్తులేన‌ని, పౌరాణిక గాథ‌ల్లో పాత్ర‌లేన‌ని రాహుల్ అన్న‌ వీడియో video ఇప్పుడు వైరల్‌గా viral మారింది. రాముడు పౌరాణిక వ్య‌క్తుల్లో ఒక‌రు. అత‌ను క్ష‌మించే వాడు, క‌రుణామ‌యుడు” అని రాహుల్‌గాంధీ rahul gandhi వ్యాఖ్యానించాడు. దీన్ని ఆధారంగా చేసుకుని బీజేపీ bjp కాంగ్రెస్ నేత‌పై Congress leader విమ‌ర్శ‌లు ఎక్కుపెట్టింది. రాముడి ఉనికిని అనుమానించినందుకు దేశం గాంధీని ఎప్పటికీ క్షమించదని బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనవాలా Shehzad Poonawalla అన్నారు.

    Rahul Gandhi | దేశ ద్రోహి రాహుల్‌..

    రాహుల్ గాంధీ rahul gandhi వీడియోను Xలో షేర్ చేసిన పూనవాలా తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు. రాహుల్‌గాంధీ, కాంగ్రెస్ పార్టీ congress party దేశ ద్రోహి అని విమ‌ర్శించారు. గ‌తంలో రామ మందిరాన్ని Ram temple ఇలాగే వ్య‌తిరేకించారని, ఇప్పుడు రాముడి ఉనికిని కూడా అనుమానిస్తున్నార‌ని ధ్వ‌జ‌మెత్తారు. “దేశ‌ ద్రోహి కాంగ్రెస్, అబ్ రామ్ ద్రోహి (ఇప్పుడు రాముడి ద్రోహి) కాంగ్రెస్. ప్రభు రాముడు lord ram పౌరాణిక లేదా కాల్పానికమేనని రాహుల్ గాంధీ అంటున్నారు. (రాహుల్ గాంధీ రాముడు ఊహాజనితమని అంటున్నారు). వారు (కాంగ్రెస్) గ‌తంలో ఇలాగే రామమందిరాన్ని Ram temple వ్యతిరేకించారు. ఇప్పుడు ప్రభు రాముడి ఉనికిని కూడా అనుమానిస్తున్నార‌ని” మండిప‌డ్డారు. “ఇప్పుడు రాముడు పౌరాణికమని ఆయన చెప్పే మరో ప్రకటన వచ్చింది.

    రామసేతును విచ్ఛిన్నం చేయడానికి సోనియా గాంధీ Sonia Gandhi యూపీఏ ప్రభుత్వ UPA government కాలంలో ఉపయోగించిన భాష ఇదే. కాంగ్రెస్ హిందీ వ్యతిరేకి, భారతదేశ వ్యతిరేకి అనడానికి ఇదే అతిపెద్ద ఉదాహరణ. దేశ ప్రజలు అతన్ని(రాహుల్‌ను) ఎప్పటికీ క్షమించరు” అని పూనవాలా అన్నారు. మ‌రో బీజేపీ నేత సీఆర్ కేశ‌వ‌న్ BJP leader CR Kesavan కూడా రాహుల్‌పై ధ్వ‌జ‌మెత్తారు. “కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం UPA government శ్రీరాముడి గురించి చారిత్రక ఆధారాలు లేవని 2007లో సుప్రీంకోర్టులో suprem court అఫిడవిట్ దాఖలు చేసింది. రాముడు ఏ ఇంజనీరింగ్ కళాశాలలో engineering college చదివాడో, ఏ వంతెన నిర్మించాడో తెలిపే చరిత్ర లేదని ఆయన మిత్రపక్షం డీఎంకే రాముడిని ఎగతాళి చేసింది” అని గుర్తు చేశారు.

    More like this

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం తేదీ (DATE) – సెప్టెంబరు 10,​ 2025 పంచాంగం శ్రీ విశ్వావసు...

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...