ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిYellareddy MLA | ప్రజలకు నాణ్యమైన వైద్యసేవలు అందించాలి

    Yellareddy MLA | ప్రజలకు నాణ్యమైన వైద్యసేవలు అందించాలి

    Published on

    అక్షరటుడే, ఎల్లారెడ్డి: Yellareddy MLA | గ్రామీణ ప్రాంత ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు(MLA Madan Mohan Rao) అన్నారు. మంగళవారం పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన దేవి హాస్పిటల్(Devi Hospital)ను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు వైద్యం అందించేందుకు గైనకాలజిస్ట్, జనరల్ సర్జన్, లాప్రోస్కోపిక్ సర్జన్, డయాబెటిస్ వైద్యులు ఆస్పత్రిని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో వైద్యులు యశ్వంత్ రామచంద్ర, సుప్రీత, మేనేజర్ మహిపాల్, కమిటీ ఛైర్​పర్సన్ రజిత వెంకటరామిరెడ్డి, సాయిబాబా, సామెల్, శ్రీనివాస్ రెడ్డి, తిరుపతి, ప్రశాంత్ గౌడ్, అరుణ, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

    More like this

    Indur | నిజామాబాద్​లో దారుణం.. ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య

    అక్షరటుడే, ఇందూరు: Indur : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో headquarters దారుణం చోటుచేసుకుంది. నగరంలోని పంచాయతీ రాజ్ కాలనీలో...

    Gold Prices Hike | పసిడి పరుగులు.. నాన్‌స్టాప్‌గా పెరుగుతున్న ధ‌ర‌లు!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Gold Prices Hike : ఇటీవ‌లి కాలంలో బంగారం, వెండి ధ‌ర‌లు Silver Prices అంత‌కంత...

    Wallstreet | లాభాల్లో గ్లోబల్‌ మార్కెట్లు.. గ్యాప్‌ అప్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Wallstreet : వాల్‌స్ట్రీట్‌(Wallstreet)లో జోరు కొనసాగుతుండగా.. యూరోప్‌ మార్కెట్లు మాత్రం మిక్స్‌డ్‌గా ముగిశాయి. బుధవారం ఉదయం...