More
    HomeతెలంగాణPunishment for VDC members | కుల బహిష్కరణకు పాల్పడిన వీడీసీ సభ్యులకు పనిష్మెంట్​​.. ఐదేళ్ల...

    Punishment for VDC members | కుల బహిష్కరణకు పాల్పడిన వీడీసీ సభ్యులకు పనిష్మెంట్​​.. ఐదేళ్ల జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు

    Published on

    అక్షరటుడే, ఇందూరు: Punishment for VDC members : గ్రామం పెత్తనం చెలాయిస్తూ కుల బహిష్కరణలకు పాల్పడే గ్రామ అభివృద్ధి కమిటీ(Village Development Committee) సభ్యులకు ఇది గట్టి దెబ్బ అనే చెప్పాలి. ఇలా చేసిన వారిపై కోర్టు కొరఢా ఝలిపించింది. ఐదేళ్ల జైలు శిక్ష విధించింది.

    నిజామాబాద్​ జిల్లా(Nizamabad district) జక్రాన్​పల్లి మండలం కొలిప్యాక గ్రామానికి చెందిన ఎర్రోళ్ల హనుమాండ్లు(ఎస్సీ), అతని కుటుంబ సభ్యులను 2020 లో పొలం విషయంలో కొలిప్యాక వీడీసీ(VDC) సభ్యులు కుల బహిష్కరణ చేశారు. ఈ ఘటనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ(SC, ST atrocities) కింద కేసు నమోదు అయింది.

    జిల్లా సెషన్స్ జడ్జ్ (SCs/STs) కోర్టు T. శ్రీనివాసు కేసు పూర్వాపరాలు పరిశీలించారు. నేరం నిరూపితం కావడంతో వీడీసీకి చెందిన 16 మందికి ఐదేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు.

    More like this

    Urea bag theft | చేనులో యూరియా బస్తా చోరీ.. వాట్సప్​లో వైరల్..​ ఎక్కడంటే..

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Urea bag theft | వానా కాలం rainy season సాగు మొదలై నాలుగు నెలలవుతున్నా.....

    TallaRampur VDC violence | తాళ్ల రాంపూర్​లో దారుణం.. గౌడ కులస్థులపై వీడీసీ దాష్టీకం.. మూకుమ్మడి దాడి!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: TallaRampur VDC violence | నిజామాబాద్​ జిల్లా ఆర్మూర్​ డివిజన్​లో విలేజ్​ డెవలప్​మెంట్​ కమిటీ Village...

    Telangana Public Governance Day | తెలంగాణ ప్రజా పాలన దినోత్సవంగా సెప్టెంబరు 17.. సర్కారు ఉత్తర్వులు జారీ

    అక్షరటుడే, హైదరాబాద్: Telangana Public Governance Day | తెలంగాణ విమోచన దినోత్సవంగా ఓ పార్టీ.. తెలంగాణ విలీన...