ePaper
More
    HomeతెలంగాణTelangana University | తెయూ ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ గా ప్రొఫెసర్ ఆరతి నియామకం

    Telangana University | తెయూ ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ గా ప్రొఫెసర్ ఆరతి నియామకం

    Published on

    అక్షరటుడే, డిచ్​పల్లి : Telangana University : తెయూకు ఇటీవల ఇంజినీరింగ్​ కళాశాల మంజూరైన విషయం తెలిసిందే. ఫలితంగా ఎన్నో ఏళ్ల విద్యార్థుల కల సాకారమైంది. తాజాగా మరో కీలక అడుగు ముందుకు పడింది. తెలంగాణ యూనివర్సిటీ ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపల్​గా ఆచార్య ఆరతి నియమితులయ్యారు. ఈ మేరకు రిజిస్టార్ ప్రొఫెసర్ యాదగిరి(Registrar Professor Yadagiri) ఉత్తర్వులు జారీ చేశారు.

    తక్షణమే ఈ నియామకం అమల్లోకి వస్తుందని ఉత్తర్వులో పేర్కొన్నారు. వైస్ ఛాన్స్ లర్ ప్రొ. యాదగిరిరావు (Vice Chancellor Prof. Yadagiri Rao) ఆదేశాల మేరకు ఈ నియామకం చేపట్టినట్లు రిజిస్టార్ తెలిపారు. ప్రిన్సిపల్​గా నియమితులైన ప్రొ. ఆరతి కి పలువురు, అధ్యాపకులు, విద్యార్థులు అభినందనలు తెలిపారు.

    READ ALSO  Municipal Corporation | క్రమం తప్పకుండా చెత్త సేకరణ చేపడుతున్నాం

    Latest articles

    Weather Updates | నేడు రాష్ట్రానికి భారీ వర్ష సూచన

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Weather Updates | రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మంగళవారం భారీ వర్షం (Heavy Rain)...

    Highway Infrastructure IPO | నేడు మరో ఐపీవో ప్రారంభం.. భారీ లాభాలను సూచిస్తున్న జీఎంపీ

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Highway Infrastructure IPO : స్టాక్ మార్కెట్‌ నుంచి నిధులు సమీకరించేందుకు మరో కంపెనీ ఐపీవో(IPO)కు...

    Pre Market Analysis | పాజిటివ్‌గా గ్లోబల్‌ మార్కెట్లు.. ఫ్లాట్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Pre Market Analysis : గ్లోబల్‌ మార్కెట్లు(Global markets) పాజిటివ్‌గా ఉన్నాయి. సోమవారం యూఎస్‌, యూరోప్‌...

    Today Gold Price | అతివ‌లకు కంటిపై కునుకు లేకుండా చేస్తున్న బంగారం ధ‌ర‌లు.. ఈ రోజు ఎంత పెరిగాయంటే..!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Today Gold Price : బంగారం Gold ధరలు మహిళ‌ల‌కు కంటిపై కునుకు లేకుండా చేస్తున్నాయి....

    More like this