ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిLingampet | మూగజీవాలతో వాహనదారులకు ఇబ్బందులు

    Lingampet | మూగజీవాలతో వాహనదారులకు ఇబ్బందులు

    Published on

    అక్షరటుడే, లింగంపేట: Lingampet | మండల కేంద్రంలోని కేకేవై రహదారిపై (KKY Road) పశువులు తిష్ట వేస్తుండడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. పశువులు రోడ్లపై తిరుగుతుండడంతో ఇబ్బంది పడుతున్నామని స్థానికులు చెబుతున్నారు. ఆవుల యజమానులు ఇష్టారాజ్యంగా వాటిని రోడ్లపై వదిలేస్తుండడంతో ట్రాఫిక్​ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని వాపోతున్నారు. గతేడాది ఇలాగే జరిగితే పశువులను రోడ్లపై వదిలేసే వారిపై చర్యలు తీసుకోవాలని పేర్కొంటూ పోలీసులకు ఫిర్యాదు చేశామని వివరించారు. అయినప్పటికీ ఎలాంటి మార్పు రాలేదని ఇప్పటికైనా సంబంధిత అధికారులు రోడ్లపై పశువులు నిలవకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

    More like this

    Stock Markets | ఐటీలో కొనసాగిన జోరు.. లాభాలతో ముగిసిన సూచీలు

    అక్షరటుడే, వెబ్ డెస్క్: Stock Markets | భారత్‌, యూఎస్‌ల మధ్య ట్రేడ్‌ డీల్‌(Trade deal) వైపు అడుగులు...

    Kamareddy | సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన అధికారులు

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఈ నెల 15న బీసీ డిక్లరేషన్...

    Revenue Employees | తహశీల్దార్లకు డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతి కల్పించాలి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Revenue Employees | తహశీల్దార్లకు డిప్యూటీ కలెక్టర్లుగా ప్రమోషన్(Deputy Collectors Promotion)​ కల్పించాలని ట్రెసా...