ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిPrivate Schools | అనుమతి లేని పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి

    Private Schools | అనుమతి లేని పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి

    Published on


    అక్షరటుడే, బాన్సువాడ:Private Schools | అనుమతి లేని పాఠశాల(Schools)లపై చర్యలు తీసుకోవాలని బీసీ విద్యార్థి సంఘం జిల్లా వర్కింగ్​ ప్రెసిడెంట్​ దత్తు, ఆల్​ ఇండియా స్టూడెంట్స్​ బ్లాక్ అధ్యక్షుడు భైరాపూర్​ రవీందర్​ గౌడ్​ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా నస్రుల్లాబాద్​ ఎంఈవో చందర్(Nasrullabad MEO Chander)​కు వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. మండలంలోని వెంకటసాయి విద్యానికేతన్(Ventakasai Vidyaniketan)​ పేరుతో ఉన్న అనుమతితో అభి ఇంటర్నేషనల్​ ప్రైవేట్​ స్కూల్(Abhi International Private School)​ ప్రతినిధులు అడ్మిషన్లు, ప్రచారాలు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. అసత్య ప్రచారాలతో విద్యార్థుల తల్లిదండ్రులను మోసం చేస్తున్నారని వారు ఆరోపించారు.

    More like this

    ACB Raids | ఏసీబీ అధికారుల దూకుడు.. పాఠశాలల్లో తనిఖీలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : ACB Raids | ఏసీబీ అధికారులు దూకుడు పెంచారు. నిత్యం దాడులు చేపడుతూ.. అవినీతి...

    Excise Department | మత్తుపదార్థాలు రవాణా చేస్తున్న ఒకరి అరెస్ట్

    అక్షరటుడే నిజామాబాద్ సిటీ: Excise Department | అల్ప్రాజోలం రవాణా చేస్తున్న ఒకరిని ఎక్సైజ్ పోలీసులు అరెస్టు చేశారు....

    Mumbai Navy Yard | నేవీ యార్డులో ఆయుధాల చోరీ.. నేవీ కానిస్టేబుల్, అతడి సోదరుడి అరెస్టు

    అక్షరటుడే, వెబ్ డెస్క్: Mumbai Navy Yard | తెలంగాణకు చెందిన నేవీ కానిస్టేబుల్ (Navy Constable) దొంగ...