ePaper
More
    HomeజాతీయంPakistan | పాక్​లో జైలు నుంచి తప్పించుకున్న ఖైదీలు

    Pakistan | పాక్​లో జైలు నుంచి తప్పించుకున్న ఖైదీలు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Pakistan | పాకిస్తాన్​ ప్రభుత్వానికి(Pakistan government) షాక్​ల మీద షాక్​లు తగులుతున్నాయి. ఆ దేశంలో అంతర్గత భద్రతనే సరిగ్గా చూసుకోలేని పాక్​ భారత్​(India)పై మాత్రం కయ్యానికి కాలు దువ్వుతోంది. ఇటీవల బలూచిస్తాన్(Balochistan)​లో కీలక నగరాన్ని బీఎల్​ఏ స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. తమ దేశంలో ఓ నగరాన్ని కాపాడులేక పాక్​ ఆర్మీ(Pakistan Army) చేతులు ఎత్తేసింది. తాజాగా ఆ దేశంలోని ఓ జైలు నుంచి భారీగా ఖైదీలు పరారయ్యారు. కరాచీలోని మాలిర్ జైలు నుంచి 200 మంది ఖైదీలు తప్పించుకున్నారు.

    Pakistan | జైలులో ఘర్షణ

    మాలిర్​ జైలు(Malir Jail)లో పోలీసులు, ఖైదీలకు మధ్య సోమవారం అర్ధరాత్రి భారీ ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘటన అనంతరం ఖైదీలు(Prisoners) తప్పించుకున్నారు. ఖైదీల దాడిలో పలువురు పోలీసులు గాయపడ్డట్లు సమాచారం. కాగా తప్పించుకున ఖైదీలందరూ తీవ్రమైన నేరాల కేసుల్లో శిక్ష అనుభవిస్తున్న వారే కావడం గమనార్హం. ఈ క్రమంలో ఖైదీలను పట్టుకునేందుకు పోలీసులు(Police) కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 20 మంది ఖైదీలు మృతి చెందారు.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...