HomeతెలంగాణIndiramma houses | ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో పేదలకే ప్రాధాన్యత

Indiramma houses | ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో పేదలకే ప్రాధాన్యత

- Advertisement -

అక్షరటుడే, బోధన్ : Indiramma houses | ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపుల్లో నిరుపేదలకు ప్రాధాన్యతనివ్వాలని బోధన్​ సబ్​ కలెక్టర్​ వికాస్​ మహతో అన్నారు. మండలంలోని పెంటాకుర్దు (Pentakurdu)లో కొనసాగుతున్న ఇందిరమ్మ సర్వే (Indiramma Survey)ను పరిశీలించారు. సర్వేలో ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు లోనుకాకుండా నిష్పక్షపాతంగా నిర్వహించాలని సిబ్బందికి సూచించారు. ఆయన వెంట ఎంపీవో మధుకర్​, పంచాయతీ కార్యదర్శులు తదితరులున్నారు.