ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​Collector Nizamabad | పారిశుధ్య కార్మికుల భద్రతకు.. సంక్షేమానికి ప్రాధాన్యత

    Collector Nizamabad | పారిశుధ్య కార్మికుల భద్రతకు.. సంక్షేమానికి ప్రాధాన్యత

    Published on

    అక్షరటుడే, ఇందూరు: Collector Nizamabad | ప్రజల ఆరోగ్యాలను పరిరక్షించే పారిశుధ్య కార్మికుల భద్రత, సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి (Collector Vinay Krishna Reddy) సూచించారు.

    కలెక్టరేట్​లో (Collectorate Nizamabad) సోమవారం సమావేశం నిర్వహించారు. సంక్షేమ కార్యక్రమాలపై సమీక్షించారు. జిల్లాలో ఎక్కడా మాన్యువల్ స్కావెంజర్స్ (Manual scavengers) లేరని 1993 నిషేధ చట్టం పకడ్బందీగా అమలవుతుందని జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ (District Social Welfare Department) అధికారి రజిత కలెక్టర్ దృష్టికి తెచ్చారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ పారిశుధ్య కార్మికుల సేవలను వినియోగించుకోవడం జరుగుతుందన్నారు.

    సఫాయి కర్మచార్యులు, పారిశుధ్య కార్మికులకు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడంతో పాటు అర్హులైన వారి పిల్లలకు ప్రీ మెట్రిక్స్ స్కాలర్​షిప్స్​ (Pre-Matric Scholarships)​ అమలయ్యేలా చూడాలని కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ అంకిత్, నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ రవిబాబు, సీపీవో రతన్, తదితరులు పాల్గొన్నారు.

    Latest articles

    Banswada | మద్యం మత్తులో డ్రెయినేజీలో పడి వ్యక్తి మృతి

    అక్షరటుడే, బాన్సువాడ: Banswada | మద్యం మత్తులో డ్రెయినేజీలో పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన...

    Eagle Team | హైదరాబాద్​లో రేవ్​పార్టీ భగ్నం.. నిందితుల్లో డిప్యూటీ తహశీల్దార్

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Eagle Team | హైదరాబాద్​ (Hyderabad)లో డ్రగ్స్​ కల్చర్​ రోజురోజుకు పెరిగిపోతుంది. రేవ్​పార్టీలు, బర్త్​...

    Union Minister Shivraj | ఇది నయా భారత్.. ఎవరి బెదిరింపులకు లొంగదన్న కేంద్ర మంత్రి శివరాజ్

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Union Minister Shivraj | ఎవరి ఒత్తిళ్లకు ఇండియా తలొగ్గదని, ఇది నయా భారత్ అని...

    Manjeera Rivar | మంజీరాలో చిక్కుకున్న వ్యక్తిని కాపాడిన పోలీసులు

    అక్షరటుడే, బాన్సువాడ: Manjeera Rivar | బాన్సువాడ మండలంలోని బుడిమి గ్రామానికి (Budimi Village) చెందిన జంబిక సాయిలు...

    More like this