More
    Homeజిల్లాలునిజామాబాద్​Education Department | ప్రధానోపాధ్యాయుల సంఘం జిల్లా కార్యవర్గం ఎన్నిక

    Education Department | ప్రధానోపాధ్యాయుల సంఘం జిల్లా కార్యవర్గం ఎన్నిక

    Published on

    అక్షరటుడే, ఇందూరు : Education Department | జిల్లా ప్రధానోపాధ్యాయుల సంఘం(Principals Association) జిల్లా కార్యవర్గం ఎన్నికైంది. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని కార్యాలయంలో ఏర్పాటుచేసిన సమావేశంలో రాష్ట్ర టీజీహెచ్​ఎంఏ అధ్యక్షుడు రాజభాను చంద్రప్రకాశ్​ ఆధ్వర్యంలో కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

    అధ్యక్షుడిగా చొప్పదండి శ్రీనివాస్​(జెడ్పీహెచ్​ఎస్​,రావుట్ల), ప్రధాన కార్యదర్శి ఎర్రోజు రఘునందనాచారి (జెడ్పీహెచ్​ఎస్​,ధర్మోరా), జిల్లా కార్యవర్గ సభ్యులుగా కృష్ణాచారి (జెడ్పీహెచ్​ఎస్​, ఏర్గట్ల), సంధ్యారాణి (జెడ్పీహెచ్​ఎస్​, వాల్గోట్​ కలాన్​), సంతోష్​కుమార్​ (జెడ్పీహెచ్​ఎస్, సుంకేటి), ప్రభాకర్​ (జెడ్పీహెచ్​ఎస్​,మోర్తాడ్​), వెంకటయ్య(జెడ్పీహెచ్​ఎస్​,​ పాలెం) ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా రాజభాను చంద్రప్రకాశ్​(Rajabhanu Chandraprakash) మాట్లాడుతూ రెండు దశాబ్దాలుగా ప్రధానోపాధ్యాయుల ప్రమోషన్లు కల్పించలేదన్నారు. వెంటనే ప్రభుత్వం కల్పించుకుని ప్రధానోపాధ్యాయులకు డిప్యూటీ డీఈవో, డైట్​ లెక్చరర్​ తదితర పోస్టులను ప్రధానోపాధ్యాయులకు కల్పించాలని కోరారు. వేసవి సెలవుల్లో ప్రధానోపాధ్యాయులకు వేసవి సెలవుల్లో బదిలీలు(Transfers) నిర్వహించాలని కోరారు.

    More like this

    Instagram | ఇన్‌స్టాగ్రామ్‌లోని ఈ కొత్త ఫీచ‌ర్స్ గురించి మీకు తెలుసా.. ఈ ఆప్ష‌న్‌తో బ్యాక్‌గ్రౌండ్ మార్చేయ‌వ‌చ్చు..!

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Instagram | ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్ తన యూజర్ల కోసం ఓ...

    Stock Market | ఫ్లాట్‌గా సూచీలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Stock Market | కీలకమైన యూఎస్‌ ఫెడ్‌ సమావేశాల ముందు ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు....

    Odisha | పూరి జిల్లాలో అద్భుతం .. స్నేక్ క్యాచ‌ర్‌ ఇంట్లో జన్మించిన 19 నాగుపాము పిల్లలు!

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Odisha | ఒడిశా రాష్ట్రంలోని పూరి జిల్లా కాకత్‌పూర్(Kakatpur) ప్రాంతంలో ఆశ్చర్యకరమైన సంఘటన ఒకటి వెలుగులోకి...