ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​Deo Ashok | ‘ప్రైమ్ ద స్కూల్ ఆఫ్ ఎక్సెలెన్సీ​’కి అనుమతి లేదు: డీఈవో

    Deo Ashok | ‘ప్రైమ్ ద స్కూల్ ఆఫ్ ఎక్సెలెన్సీ​’కి అనుమతి లేదు: డీఈవో

    Published on

    అక్షరటుడే, ఇందూరు: Deo Ashok | నిజామాబాద్ నార్త్ మండలంలోని ఇస్లాంపురాలో ఉన్న ప్రైమ్ ద స్కూల్ ఆఫ్ ఎక్సెలెన్సీలో (Prime The School of Excellence) ఉన్నత తరగతులకు (8 నుంచి 10వ తరగతి) ప్రభుత్వ అనుమతి లేదని నిజామాబాద్ డీఈవో అశోక్ తెలిపారు.

    విద్యార్థుల తల్లిదండ్రులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలని సూచించారు. జిల్లాలో ఏ పాఠశాలల్లోనైనా ప్రభుత్వ అనుమతి ఉంటేనే తమ పిల్లల్ని చదివించాలని సూచించారు. కాగా.. నిజామాబాద్ నగరంలోని పలు పాఠశాలలు ఎలాంటి అనుమతులు లేకుండానే ప్రవేశాలు చేపట్టాయి. ఇలాంటి పాఠశాలల్లో అడ్మిషన్లు చేపట్టవద్దని విద్యార్థుల తల్లిదండ్రులకు డీఈవో సూచించారు.

    Latest articles

    School inspection | చంద్రాయన్​పల్లి ప్రభుత్వ పాఠశాలను తనిఖీ చేసిన ఎంఈవో

    అక్షరటుడే, ఇందల్వాయి: School inspection | మండలంలోని చంద్రాయన్​పల్లి గ్రామంలో (Chandrayanpalli village) గల ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలను...

    Meenakshi Natarajan | మీనాక్షి నటరాజన్​ పాదయాత్రలో మార్పులు.. మారిన షెడ్యూల్​ వివరాలివే..

    అక్షరటుడే ఆర్మూర్ : Meenakshi Natarajan | కాంగ్రెస్​ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్​ఛార్జి మీనాక్షి నటరాజన్(Meenakshi Natarajan)​,...

    PM Kisan | రైతులకు గుడ్​న్యూస్​.. నేడు పీఎం కిసాన్ నిధులు విడుదల

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : PM Kisan | కేంద్ర ప్రభుత్వం రైతులకు గుడ్​ న్యూస్​ చెప్పింది. 20వ విడత...

    IND vs ENG | ర‌ఫ్ఫాడించిన భార‌త బౌల‌ర్స్.. టీమిండియా ఎంత ఆధిక్యంలో ఉందంటే!

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : IND vs ENG | ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదో టెస్ట్‌లో టీమిండియా(Team India) బౌలింగ్‌తో...

    More like this